हैदराबाद: करीमनगर-मेदक-करीमनगर-आदिलाबाद स्नातक एमएलसी चुनाव की मतगणना धीमी गति से जा रही है। प्रथम वरीयता के मतों की गिनती जारी है। ऐसा अनुमान है कि प्रथम प्राथमिकता वाले मतों की गिनती में आठ घंटे का समय लग सकता है। भाजपा, कांग्रेस और बसपा उम्मीदवारों के बीच कड़ा मुकाबला है। प्रथम प्राथमिकता वाले मतों के परिणामों पर स्पष्टता 4 मार्च को रात्रि 8.30 बजे तक आ जाएगी।
मतगणना के लिए कुल 800 कर्मचारी तैनात किए गए हैं, फिर भी देरी हो रही है। देरी के लिए चुनाव आयोग और जिलाधीश के कामकाज की आलोचना हो रही है। स्नातक एमएलसी चुनाव में कांग्रेस से अल्फोर्स नरेंद्र रेड्डी और भाजपा से अंजी रेड्डी और बसपा उम्मीदवार प्रसन्ना हरिकृष्णा मैदान में हैं। 3.55 लाख स्नातक मतों में से 2,50,106 मतों की गणना की गई, जिनमें से 40,000 से अधिक मत अधिकारियों ने अवैध पाए है।
मलका कोमुरैया, श्रीपाल रेड्डी चुने गये शिक्षक एमएलसी
भाजपा उम्मीदवार मल्का कोमरय्या ने करीमनगर-मेदक-निजामाबाद-आदिलाबाद शिक्षक एमएलसी के रूप में जीत हासिल की। पीआरटीयू उम्मीदवार पिंगली श्रीपाल रेड्डी ने वरंगल-खम्मम-नलगोंडा शिक्षक एमएलसी के रूप में जीत हासिल की। मल्का कोमरय्या प्रथम प्राथमिकता वाले मतों से विजयी हुईं। श्रीपाल रेड्डी ने वरंगल-खम्मम-नलगोंडा शिक्षक एमएलसी सीट पर प्रथम प्राथमिकता के मतों की गणना न होने के कारण दूसरे प्राथमिकता के मतों से जीत हासिल की।
संबंधित खबर-
నెమ్మదిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్, ముగ్గురి మధ్య హోరాహోరీ
హైదరాబాద్ : కరీంనగర్ -మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్క తేలేందుకు ఎనిమిది గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరు ఉంది. మార్చి 4న రాత్రి 8:30 వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల ఫలితంపై క్లారిటీ రానుంది.
కౌంటింగ్ కోసం మొత్తం 800 మంది సిబ్బందిని నియమించినప్పటికీ తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఎన్నికల సంఘం, కలెక్టర్ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ తరపున అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి అన్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బరిలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓట్లు 3.55 లక్షలకు గానూ 2,50,106 ఓట్లు పోలవ్వగా ఇందులో 40 వేలకు పైగా ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అధికారులు.
టీచర్ ఎమ్మెల్సీలుగా మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి గెలుపొందారు. మల్క కొమరయ్య మొదటి ప్రయార్టీ ఓట్లతోనే గెలిచారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రయార్టీ ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రయార్టీ ఓట్ల కౌంటింగ్‌తో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. (ఏజెన్సీలు)