హైదరాబాద్ఛ : కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ, పోలీసు చర్యలను నిరసిస్తూ పోలీసులతో నిరసన వ్యక్తం చేసారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి.. కార్యాలయంపైన పోలీసుల దాడి, సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన నాయకులు.. ఎలాంటి ఎఫ్ ఆర్ ఐ లేకుండా ఎలా కార్యాలయాన్ని తనిఖీ చేస్తారని నిలదీసిన నేతలు.. పోలీసులతో నేతల వాగ్వాదం.. సునీల్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. continue update…
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయ సీజ్, తీవ్రంగా ఖండించిన నాయకులు (Video)
