हैदराबाद: तेलंगाना के पूर्व मुख्यमंत्री क्लकुंट्ला चंद्रशेखर राव (केसीआर) को गंभीर चोटों के कारण अस्पताल में भर्ती कराया गया है। बताया गया है कि केसीआर अपने एर्रवेली फार्महाउस में धोती (पंचा) में पैर लटक/अटक जाने के कारण गिर गये। इसके चलते गंभीर रूप से घायल हो गए। उन्हें गुरुवार आधी रात को यशोदा अस्पताल में भर्ती कराया गया।
डॉक्टरों को संदेह है कि केसीआर का बायां टिबिया टूट गया है। केसीआर का इलाज फिलहाल सोमाजीगुडा के यशोदा अस्पताल में चल रहा है। कुछ परीक्षण गुरुवार आधी रात के बाद किए गए। कुछ परीक्षण शुक्रवार को किए जाएंगे। कहा जा रहा है कि सर्जरी अपेक्षित है। फिर भी मेडिकल परीक्षण पूरा होने के बाद डॉक्टर सर्जरी पर फैसला लेंगे। केसीआर की स्वास्थ्य स्थिति का पूरा विवरण अभी तक नहीं मिल पाया है।
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పంచె తగిలి కాలుజారి పడటంతో కేసీఆర్‌కు తీవ్ర గాయం, యశోద ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (KCR)కు తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పంచె తగిలి కాలుజారి పడటంతో కేసీఆర్‌కు తీవ్ర గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు.
కేసీఆర్ ఎడమ కాలి ఎముక విరిగినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని పరీక్షలు నిర్వహించారు శుక్రవారం కొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)