Big Crime News: तहसीलदार की निर्मम हत्या, पुलिस ने कर दी जांच तेज

हैदराबाद: विशाखापट्टणम के चिनगदिली ग्रामीण इलाके में एक अप्रिय मामला प्रकाश में आया है। तहसीलदार सनपल रामणय्या की निर्मम हत्या कर दी गई। कोम्मदी में तहसीलदार के आवास चरण कैस्टिल अपार्टमेंट में हत्या कर दी गई। अज्ञात लोगों ने तहसीलदार पर लोहे की रॉड से हमला किया। हमले में तहसीलदार रामणय्या मौके पर ही गिर पड़े। स्थानीय और परिजनों ने रामणय्या को तुरंत अस्पताल ले गये। इलाज के दौरान उनकी मौत हो गई।

आशंका है जताई जा रही है कि हत्या की वजह जमीन विवाद है। सीसीटीवी फुटेज के आधार पर पुलिस ने जांच तेज कर दी है। आरोपियों की तलाश शुरू कर दी गई। स्थानीय स्तर पर तहसीलदार की हत्या से पूरा इलाका भयभीत हो गया। इस घटना के बारे में अभी पूरी जानकारी नहीं मिल पाई है।

తహశీల్దార్ దారుణ హత్య

హైదరాబాద్: విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) చినగదిలి రూరల్ పరధిలో దారుణం చోటు చేసుకుంది. తహశీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. కొమ్మాదిలోని తహసీల్దార్ నివాసం చరణ్ క్యాస్టిల్ అపార్ట్ మెంట్ వద్ద హత్యకు గురికాగా.. గుర్తుతెలియని వ్యక్తులు తహశీల్దార్‌పై ఇనుప రాడ్‌తో దాడిచేశారు. దాడిలో తహశీల్దార్ రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలారు. స్థానికులు, కుటుంబ సభ్యులు రమణయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

భూలావాదేవీలే హత్యకు కారణమా అనే అనుమాలు ఉన్నాయి. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా తహశీల్దార్ మర్డర్ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X