BRS WEDS BJP: व्यंगात्मक शादी कार्ड, हो रहा है वायरल, सात फेरे पर सात व्यंग्य

हैदराबाद: जैसे-जैसे विधानसभा चुनाव का समय नजदीक आ रहा है, पार्टियों के बीच प्रचार अभियान तेज होता जा रहा है। नेता अपने विरोधियों को घेरने के लिए अपनी-अपनी रणनीतियां तेज कर रहे हैं। इस क्रम में यह प्रचार भी जोर-शोर से सुनने को मिल रहा है कि बीआरएस और बीजेपी दोनों एक हैं। ऐसे समय में सोशल मीडिया पर एक व्यंगात्मक शादी का कार्ड वायरल हो रहा है। इसमें कहा गया है कि इन दोनों पक्षों के बीच लव ट्रैक चल रहा है और जल्द ही ये दोनों पक्ष शादी के बंधन में बंधने वाले हैं। हालांकि यह पता नहीं चल पाया है कि तेलंगाना बोली में यह शादी का कार्ड किसने बनाया, लेकिन इसे लोगों में जमकर बांटा जा रहा है।

कविता पर करुणा नक्षत्र में विवाह

यह पता नहीं चल पाया है कि यह शादी का कार्ड किसने (तेलंगाना के शहीदों की आत्मघोष के साथ) छपवाया है। मुहूर्त 2023 के चुनाव में. नक्षत्र: कविता पर करुणा नक्षत्र में। शादी केसीआर के फार्म हाउस में। इस शादी के लिए बीआरएस को बीजेपी जो दहेज दे रही है, वह है कविता को शराब घोटाले में गिरफ्तारी से बचाने का आश्वासन। आमंत्रित करने वाले हैं: केटीआर, हरीश राव, कविता, किशन रेड्डी, बंडी संजय, डीके अरुण, ईटेला राजेंदर, अरविंद, बीआरएस और भाजपा के मित्र। अभिवादन के साथ तेलंगाना के लोग हमारी पार्टी की ओर से शादी को देखने आइए। हमारे बीच एक गुप्त समझौता हुआ है। जैसे शब्द शादी कार्ड पर छपवाया गया है।

विवाह के सात फेरे पर सात व्यंग्य

पहला फेरा: नोटबंदी में एक-दूसरे का समर्थन
दूसरा फेरा: कालेश्वरम परियोजना कांड पर मोदी का सपोर्ट
तीसरा फेरा: पेट्रोल, डीजल, गैस पर टैक्स घोटाला
चौथा फेरा : धरणी पोर्टल के जरिए तेलंगाना भूमि घोटाला
पांचवां फेसा: केसीआर एक लाख नौकरियां और मोदी हर साल 2 करोड़ नौकरियां झूठे आश्वासन
छठवां फेरा: पेपर लीक पर सीबीआई की जांच न किया जाना
सातवां फेसा: बंडी संजय की अध्यक्षता को किशन रेड्डी को सौंपना

బీఆర్ఎస్ WEDS బీజేపీ, వైరల్ అవుతున్న సెటైరికల్ వెడ్డింగ్ కార్డు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య ప్రచారం జోరందుకుంటోంది. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇటువంటి తరుణంలో ఈ రెండు పార్టీల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని త్వరలోనే ఈ రెండు పార్టీలు మ్యారేజ్ చేసుకోబోతున్నాయంటూ ఓ సెటైరికల్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ యాసలో ఉన్న ఈ వెడ్డింగ్ కార్డును ఎవరు క్రియేట్ చేశారో తెలియనప్పటికీ వీటిని జోరుగా ప్రజలకు పంచిపెడుతున్నారు.

కవితపై కరుణ నక్షత్రంలో పెండ్లి

ఎవరు ప్రింట్ చేయించారో తెలియని ఈ వెడ్డింగ్ కార్డు ఇలా ఉంది.. ‘బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు. (తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో). ముహూర్తం 2023 ఎన్నికల్లో. నక్షత్రం: కవితపై కరుణ నక్షత్రంలో. లగ్గం జరిగేది కేసీఆర్ ఫామ్ హౌస్‌లో. ఈ పెండ్లికి బీఆర్ఎస్‌కు బీజేపీ ఇస్తున్న కట్నం లిక్కర్ స్కామ్‌లో కవితమ్మను అరెస్ట్ కాకుండా అభయం. ఆహ్వానించేటోళ్లు: కేటీఆర్, హరీశ్ రావు, కవిత, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ్, ఈటల రాజేందర్, అర్వింద్’. బీఆర్ఎస్, బీజేపీ మిత్రుల అభినందనలతో మా పార్టీ లగ్గంను తెలంగాణ ప్రజలందరూ సూడాలే. లోపాయికారి ఒప్పందం మాది అని వెడ్డింగ్ కార్డును ప్రింట్ చేశారు. (ఏజెన్సీలు)

పెళ్లిలో ఏడు అడుగులకు ఏడు అంశాలతో సెటైర్లు

మొదటి అడుగు: నోట్ల రద్దులో ఒకరికి ఒకరు మద్దతు

రెండో అడుగు: కాళేశ్వరం కుంభకోణానికి మోడీ అండ

మూడో అడుగు: పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై టాక్స్‌ల కుంభకోణం

నాలుగో అడుగు: ధరణితో తెలంగాణల భుముల కుంభకోణం

ఐదు అడుగు: లక్ష ఉద్యోగాలని కేసీఆర్, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని మోడీ నయవంచన

ఆరో అడుగు: పేపర్ లీకేజీపై సీబీఐ ఎంక్వైరీ వేయకపోవడం

ఏడో అడుగు: బండి సంజయ్ అధ్యక్ష పదవి పీకేసి కిషన్ రెడ్డి చేతిలో పెట్టడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X