अब की बार किसान सरकार: BRS National President KCR Inaugurated BRS Training Camp In Nanded

KCR SPEECH HIGHLIGHTS…

अबकी बार किसान सरकार।

Hyderabad: India will remain the same unless there is a qualitative change. India is blessed with abundant water resources which is double to the entire India’s requirement.

Water is a precious commodity which is not manufactured in any factory. We are not handling water resources in an effective manner.

Farmers are struggling due to water shortage. They are paying heavy price for not managing water resources. Farmers are committing suicide.

Every Maharastra town is facing drinking water crisis. Why this situation is prevailed in Akola, Solapur and other major towns. When will this situation change ? Who will change the situation. There is no doubt the present leaders will not change the prevailing situation in Maharashtra. No party is making effort towards bringing a change.

The story of the entire country remain the same . Delhi people are also not getting required drinking water and no power. It is shame for all .

Leaders are still in deep slumber. Farmers are committing suicide and Dalits are still backward. STs are struggling. No one is enjoying the fruits of India’s independence.

Our aims and objectives are exceptional and challenging. This is not for elections or making some one leaders in the country.

Farmers have struggled . How long they will have to fight. Telangana and Maharashtra are sharing border. Under Sharad Joshi leadership, many farmers fought and suffered from police lathicharge.

If you all ready to fight for change in Mahay, I will go to Punjab , Haryana and other Northern states soon. You should be active. Somebody is talking about Karnataka results. It won’t affect. Why no development in other states .

Create awareness people about the development. Tabs and new gadgets will be given to every leader and active party worker and undergo training. Teams will be provided training. Tomorrow will discuss more.

Change will begin from Maharashtra.

Committees will be formed. Party flags will be hoisted in every villages. Aab ki Baar kisan sarkar caps will be given . 4000 posters are being given. Leaders will deliver speeches .Books and pamphlets will be distributed in very village. Everyone should carry the party material. Educate people about the BRS development agenda.

Stickers will be pasted on bikes and cars. 2000 stickers in every Assembly Constituency. Stickers will be pasted on Taxies and cars and autos . Buntings will be erected on 5 km strech in the villages.

Songs will be released. Artists will be roped in to prepare songs. Every month, new songs will be released. Pen drives with songs will be given to leaders . Social media and YouTube will be used extensively. Create what’sapp groups to spread the party agenda

AAP social media incharge of Maharashtra also joined BRS. social media incharges will be formed in every village.

India is land of intellectuals. India always reacts. JP movement against emergency changed the country’s politics.. All leaders were arrested. Madhu Dhandavate and other senior leaders imprisoned. Revolution took place..people threw out the them government which was anti people. People supported people friendly government. Maharashtra is land of Shivaji Maharaj.

All party campaign material should be used . It is considered as Bhagavad Gita.

Change in India is my lifetime ambition.Party unit offices will be opened in Aurangabad and Nagpur. BRS office in Mumbai will also be opened aoon. Food facilities will be provided. Puna will also have office. Aim to have own office is to achive the goals. Until we reach the goals, our fisted hands should be raised.

Change in country is an BRS ultimate aim Religious hatred, distribution of Liquor and money for votes is rampant . Our aim should not be shelved. if am not here also, you should continue fighting for a cause. Need to bring a change in the country.

Water and power scarcity is a perennial problem. India is blessed with 1.40 lakh TMC of water Rains. Half of it evaporates. We have 70,000 TMC of water resources. Central water commission told this figures. We are using 20,000 TMC only and 50,000 TMC of water goes waste every year.

Many big rivers like Krishna and Godavri generated from Maharashtra. But the state is facing drinking water problem. All this information mentioned in phamplets.

Zimbabwe has a reservoir with 6,500 TMC capacity. We have only 100 TMC reservoirs. America and Egypt created big reservoirs. Water is precious and utilise it judiciously .BIg reservoirs should be in India to meet water and irrigation purpose. But no leader did this. All parties ruled Maharashtra since decades. They made tall claims. But no progress. BJP ruled 16 years. No water for irrigation and drinking purpose. India will not change until these leaders rule. When elections come, people get confused. It need to be changed.

Elected members are staying in ACs in assembly and Parliament. No commitment to development.. Telangana suffered a lot. Today , TELANGANA surpassed Punjab in Paddy cultivation and opened 7000 procurement centers to purchase paddy directly from farmers. Deposited money in their accounts directly. We removed Talari system in Telangana. Revenue records re degitalised. 70 lakh farmers land rights protected. Rs 10,000 per acre in farmers accounts.

Kisan Bhima introduced. Rs 5 lakh in case farmer dies to the family is given in a week time..One lakh farmers benefited so far. Why it is not happening in Maharashtra. BRS will implement in Maharashtra. Farmers government is our aim. BC, Dalits and STa should be developed . Rs 10 lakh assistance to Dalits under Dalit Bandhu scheme has been launched . 1 lakh Dalits will benefit this year.

Spread the message to all. Campaign vehicles should run in villages. Everyday 5 villages should be covered. Committes should be formed in every village and hoist flags. Soon, Maharashtra politics will change.

Maharashtra governments already thinking about Telangana model. Officials are also supporting the Telangana model. farmers should be active. No need to strikes and dharnas. How long farmers fight. They should also be rulers . It is not big issue. Farmers should be the ruling class. Maharastra will be the first place to bring a change in the country. Maharashtra people got opportunity to bring a change in the country. Jai Maharashtra.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాందేడ్ పర్యటన

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాందేడ్ పర్యటనకై శుక్రవారం ప్రగతి భవన్ నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో నాందేడ్ బయలుదేరి వెళ్లారు.

నాందేడ్ పట్టణానికి చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుండి శిక్షణా శిభిరం ఏర్పాటు చేసిన అనంత్ లాన్స్ కు వేదిక వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు.

 నాందేడ్‌ వ్యాప్తంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి.
 శిక్షణ శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్‌ వేదిక మొత్తం గులాబీ మయమైంది.
 మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరాలకు తరలివచ్చారు.
 మహరాష్ట్రలో బిఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు

 మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ కమిటీలు వుండాలి. జెండాలు ఎగరాలి.
 శివాజీ మహారాజ్ గారిది ఈ ప్రదేశం, డా.బిఆర్ అంబేడ్కర్ ఇక్కడి వారే…
 ఇంకా ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ ఇది..
 బుద్దిజీవుల దేశం ఇది.
 ఆటోలు, టాక్సిలు, ఇతరత్రా ఉపయోగానికి స్టిక్కర్లు.
 మంచిగా కనపడేటట్లు
 పాటలు విన్నారు కదా? మంచిగా వున్నాయి కదా? ఇంకా వేల పాటలు తయారు చేద్దాం.., ఇంకా చాలా కేసెట్లు తీద్ధాం ప్రతినెల
 సోషల్ మీడియా, యూట్యూబ్ జమానా నడుస్తున్నది.
 మొదటగా మీ ఫోన్లలో వేసుకోండి… తరువాత మీ ఊర్లల్లోని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి.
 మహరాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి దేశ్ ముఖ్ వుంటాడు.
 పదాది కారులు నియమించుకోవాలి.
 కోట్లు పెట్టి కొంటున్నాము. వాటిని ఒక లక్ష్యంతో కొంటున్నాము.
 లక్ష్యాన్ని చేధించాలి.
 దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్.. ఒక ఉన్నతమైన లక్ష్యంతో పనిచేస్తున్నాం..
 మనసుతో పనిచేయాలి.
 రెండు రాష్ట్రాలు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి.
 కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎందుకని ఆయన ప్రశ్నించారు.
 1 లక్షా 40 వేల మంది టిఎంసీల వర్షం కురుస్తుంది.
 కానీ ఇందులో సగం (70 టిఎంసీల నీరు) ఆవీరైపోతుంది.
 (మిగతా సగం 70 టిఎంసీల నీరు) నదుల్లో లభ్యత వుంటుంది.
 ఇది నేను కాని బిఆర్ఎస్ పార్టీ కాని చెప్పటం లేదు. మన కేంద్ర సిడబ్ల్యూసీ చెప్పిన విషయం
 20వేల టిఎంసీల నీరు మాత్రమే ఉపయోగించుకుంటున్నాము.
 50వేల టిఎంసీల నీరు సముద్రం పాలు చేసుకుంటున్నాము.
 కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలో అత్యధిక ధాన్యం పండిస్తున్నది.
 తెలంగాణలో సాధ్యమైంది మహరాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు.
 దశాబ్దాల కాలం పాటు పాలించిన కాంగ్రెస్ దేశానికి ఏమి చేసింది
 చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా అభివృద్ది చెందయి
 మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.
 మహారాష్ట్రలో వారానికోసారి తాగు నీరు వస్తుంది ఎందుకు?
 పుష్కలంగా నీరు ఉన్నా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాము.
 దేశం మొత్తం ఒక మార్పు తేవాలనే లక్ష్యంతో బిఆర్ఎస్ ఆవిర్భవించింది.
 దేశంలో రైతులు ఎప్పుడూ పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకు?
 మహరాష్ట్ర తెలంగాణ మధ్య ఒక ప్రత్యేక అనుబంధం
 ఒకసారి అడుగు ముందుకు వేస్తే వెనకడుగు వేసేది లేదు.
 దేశంలో లక్ష 40 వేల టిఎంసీల వర్షం పడుతుంది. కానీ దేశంలో తాగునీటికి జనం గోస పడుతున్నారు.
 సహ్యాద్రి పర్వతాలు వున్నాయి. పశ్చిమ కనుమల్లో చాలా వర్షం కురుస్తుంది.
 జింబాబ్వే 510 టిఎంసీల డ్యాం వుంది. చైనా, ఇజిప్టు, అమెరికా వంటి పలు దేశాలు పెద్ద ఎత్తున నీటిని నిలువ చేసేందుకు డ్యాములను నిర్మిస్తున్నారు. మన దేశంలో మాత్రమే లేదు.
 మనదగ్గర ఎక్కువ మొత్తంలో నీటి లభ్యత వున్నా చాలా చోట్ల కరువును చూస్తున్నాము.
 తాగడానికి నీటికి కటకట ఎదర్కోంటున్నాము.
 ఇంత పెద్ద దేశంలో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఎందుకు కట్టకూడదని ప్రశ్నలేవనెత్తారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలంతా తెలంగాణ మాడల్‌ కావాలని కోరుకుంటున్నారు
 మన నాయకులకు ఎందుకు చేయలేకపోతున్నారు.
 కాంగ్రేస్ సర్కార్ 50 సంవత్సరాలు పరిపాలిచింది. కానీ అభివృద్ది శూన్యం
 బిజేపి సర్కార్ 16 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నది. కానీ తాగునీటికి, సాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదర్కొంటున్నాము.
 తెలంగాణ ఏర్పడిన తరువాత అనేక పరిష్కరించాము
 దేశంలో మార్పు తీసుకురావడానికి మహారాష్ట్ర నాంది కావాలి
 వోట్ల కోసమే పనిచేస్తున్నారు… కానీ దేశాన్ని అభివృద్దిలోకి తీసుకురావడం లేదు.
 పంజాబ్ ను మూడు కోట్ల ధాన్యం ఉత్పతి చేస్తున్నది.
 పూర్తిగా ప్రభుత్వమే ధాన్యాన్నీ కొంటోంది. రెండు గ్రామాలకు కలిపి ఒక్కటి
 రైతులు సంపూర్ణ విశ్వాసంతో వున్నారు. పూర్తి సంతృప్తి కరంగా జీవిస్తున్నారు.
 రైతుల బ్యాంకు అకౌంట్లలోకీ నేరుగా వెళుతున్నాయి. ఎటువంటి మధ్యవర్తిత్వం లేదు.
 రైతులక భీమా చేసినము. ఎల్ఐసి భీమా చేసినం.
 రైతు రాజ్యం తీసుకురావాలి.. రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి.
 దళితబందు కింద 10 లక్షల రూపాయలు తిరిగి మళ్లి చెల్లించకుండా దళితులకు ఇస్తున్నాము.
 50వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చినాము.
 రెండు రోజుల శిక్షణ అనంతరం నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి.. కరపత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్‌పోస్టర్లను ప్రచార సామగ్రితోపాటు ల్యాప్‌ట్యాప్‌, ట్యాబ్‌ పార్టీ బాధ్యులకు అందజేస్తారు.
 వాటితోపాటు నెలరోజులపాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజకవర్గాలవారీగా పంపిణీ చేస్తారు.
 మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కృతిక బాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేయస్తారు.
 శిక్షణ శిబిరం ద్వారా పలువురు ఇతర పార్టీల ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరారు.
 కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలి
 పార్టీలో చేరేవాళ్లకు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడే తెగువ ఉండాలి
 నిత్యం ప్రజలతో మమేకమై వారిని చైతన్యపర్చాలని సూచించారు.
 ఒకసారి అడుగు ముందుకు వేస్తే వెనుకడుగు వేసేది లేదన్నారు.
 మన లక్ష్యం గొప్పదని, త్వరలోనే పార్టీ కమిటీలు నియమించుకుందామని అన్నారు.
 అదేవిధంగా శిబిరంలో జరిగే శిక్షణ తరగతుల సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో అందిస్తామని, అందరూ వాటిని సమగ్రంగా తెలుసుకోవాలని సీఎం కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X