BRAOU RELEASED IDEA TWO DAY NATIONAL CONFERENCE BROCHURE ఐడియా సదస్సు బ్రోచర్‌ విడుదల

Hyderabad : Prof. Ghanta Chakrapani, Vice-Chacnellor, Dr. B. R. Ambedkar Open University along with Prof. K. Seetharama Rao, President, IDEA and Former Vice-Chancellor, BRAOU released brochure of IDEA two-day National Conference on “Beyond Boundaries : The New ODL Landscape” being organised by Indian Distance Education Association in collaboration with Dr. B. R. Ambedkar Open University at university campus on March 25 & 26, 2026.

The Program was attended by Prof. G. Pushpa Chakrapani, Director Academic & Conference Director; Dr. L. Vijaya Krishna Reddy, Registrar; Prof. Jeelani; Vice President, IDEA and Faculty, University of Hyderabad; Prof. Mustaq Ahmed, faculty, MANUU University and IDEA representative, Prof. E. Sudha Rani; Prof. Rabindranath Solomon,; Dr. Y. Venkateswarlu; Dr. Banoth Dharma; Former Professors Prof. S. V. Rajasekhar Reddy; Prof. C. Venkataiah; Dr. P. Krishna Rao; Sri G Malla Reddy All Directors, Deans were present.

Also Read-

ఐడియా రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ విడుదల

హైదరాబాద్ : ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (IDEA), డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా “సరిహద్దులకు అతీతంగా: సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఐడియా అధ్యక్షులు, విశ్వవిద్యాలయ మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొ. కె. సీతారామ రావు, ఇతర అధికారులు, ఐడియా ప్రతినిధులు ఈ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సదస్సు ను మార్చి 25 మరియు 26, 2026 తేదీలలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ.జి. పుష్ప చక్రపాణి; రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి; హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఐడియా ఉపాధ్యక్షులు ప్రొ. జిలాని; మానూ యూనివర్సిటీ అధ్యాపకులు ఐడియా ప్రతినిధి ప్రొ. ముస్తాక్ అహ్మద్, విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రొ. ఇ. సుధా రాణి; ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ వెంకటరమణ; డా. వెంకటేశ్వర్లు, డా. బనోత్ ధర్మ ; మాజీ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ ఎస్. వి. రాజశేఖర్ రెడ్డి; ప్రొఫెసర్ సి. వెంకటయ్య; డా. పి. కృష్ణారావు; జి. మల్లారెడ్డి తదితరులు డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X