BRAOU ORGANISED ‘VOTER AWARENESS PLEDGE’ PROGRAM ఓటర్ అవగాహన ప్రతిజ్ఞ

Hyderabad : Dr. B. R. Ambedkar Open University organized “Voters Awareness Pledge” as per the instruction of the Government of Telangana at its campus on Friday. Dr. L. Vijayakrishna Reddy, Register of the University read the Voters Pledge to the employees.

A responsible voter pledged that he would not be influenced by any temptation under any circumstances and would freely exercise the right to vote as a constitutional right in a democratic manner, without discrimination of caste, region, religion, gender or language.

Also Read-

Prof. Pushpa Chakrapaani, Prof.D.Rabindranath Solomon, Prof.P.Venkata Ramana, Prof.B.Srinivas, All the Directors, Deans, Heads of the branches, representatives of teaching and non-teaching employees participated in the program.

ఓటర్ అవగాహన ప్రతిజ్ఞ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘ఓటర్ల అవగాహన ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 25 న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో శుజ్రవారమే ఈ కారక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.యల్.విజయా కృష్ణా రెడ్డి ఉద్యోగులతో “ఓటరు ప్రతిజ్ఞ” చేయించారు. బాధ్యత గల ఓటర్ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కారాదని, కుల, ప్రాంత, మత, లింగ, భాషా బేధం లేకుండా, ప్రజాస్వామ్య యుతంగా రాజ్యంగ హక్కుగా సిద్దించిన ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని ఉద్యోగులతో, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

Also Read-

కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, డైరెక్టర్లు ప్రొ.డి. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ.బి. శ్రీనివాస్, ప్రొ. చంద్రకళ, ఎన్. సి. వేణు గోపాల్, రుషేంద్ర మణి, కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, డా. యాకేష్ దైద, అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన మరియు బోధనేతర సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X