BRAOU Offered Floral Tributes To Prof G Ram Reddy

Hyderabad: Dr. B. R. Ambedkar Open University paid rich floral tributes to its Founder Vice-Chancellor Prof. G. Ram Reddy on his 95th Birth Anniversary at its campus on Wednesday.

Prof. G. Pushpa Chakrapani, Director Academic; Prof. E. Sudha Rani, Registrar I/c; Prof. Vaddanam Srinivas, Director, EMR&RC; Prof. I. Anand Pawar, Director, CSTD; Prof. Pallavi Kabde, Prof. G. Mary Sunanda, Dr. D. Rabindranath Solomon, Dr. Prameela Kethavath, Dr. Y. Venkateshwarlu all the Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff Members, representatives of service associations offered rich floral tributes prof. G. Ram Reddy portrait.

Also Read-

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్య జి రామ్ రెడ్డికి ఘన నివాళి

హైదరాబాద్ : విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు ఆచార్య జి. రామ్ రెడ్డి జయంతి సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆచార్య జి. రామ్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుదారాణి; ఈ.ఎం.ఆర్.ఆర్.సి డైరెక్టర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సి.యస్.టి.డి. డైరెక్టర్ ప్రొ. ఐ. ఆనంద్ పవార్; ప్రొ. పల్లవి కాబడే; ప్రొ. జి. మేరీ సునంద; డా. డి. రాబింబ్రనాథ్ సోలమన్, డా. ప్రమీల కేతావత్, డా. వై. వెంకటేశ్వర్లు, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, సంఘాల ప్రతినిధులు హాజరై ఘనంగా పుష్పాలతో నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X