BRAOU MBA/MBA (HOSPITAL AND HEALTH CARE MANAGEMENT) ENTRANCE TEST POSTPONED TO…

Hyderabad: The Dr. B. R Ambedkar Open University (BRAOU) M.B.A / M.B.A (Hospital and Health Care Management) Entrance Test– 2024-25 Examination scheduled on March 2, 2025 (Sunday) is postponed to March 9, 2025 due to technical reasons. The last date for Registration is March 4, 2025.

The candidates are advised download BRAOUMBAET hall ticket two days before the Examination. Further more details or information regarding M.B.A. (HHCM) contact: BRAOU-040-23680441/453or www.braou.ac.in.

Also Read-

ఎం.బి.ఏ / ఎం.బి.ఏ (హాస్పిటల్ & హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ వాయిదా

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ ను మార్చ్ 9, 2025 కి వాయిదా వేసినట్లు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 2 వ తేది (ఆదివారం) జరగాల్సిన పరీక్షను సాంకేతిక కారణాలతో మార్చ్ నెల 9వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.

Also Read-

ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చ్ 4 వరకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X