हैदराबाद: आजकल ज्यादातर घरों में नॉनवेज खा रहे हैं। पहले सप्ताह में एक बार नॉनवेज खाते थे। अब हर दिन खाने की प्रथा चल पड़ी है। कहा जा रहा है कि पूरे प्लेट में चिकन, फिश, मटन और नल्ली की हड्डी जरूर होती है।
इसी क्रम में हमेशा की तरह एक वृद्ध नॉनवेज से भोजन कर रहा था, उसी समय उसके गले में नल्ली की हड्डी फंस गई। वृद्ध तड़पने लगा। यह देख परिजनों ने उसके गले की हड्डी निकाल के लिए काफी मशक्कत की। मगर वे नल्ली की हड़ी नहीं निकाल पाये। आखिर परिजनों ने इलाज के लिए उसे हैदराबाद ले गये।
डॉक्टरों ने एक्सरे निकालने के बाद ऑपरेश किया और उसके गले से नल्ली की हड्डी निकाली। इसके चलते बुजुर्ग बाल-बाल बच गया। घटना तेलंगाना के यादाद्री भुवनगिरी में प्रकाश में आई है। जब इस बात का पता स्थानीय लोगों को चला तो वे एक-दूसरे से यही चर्चा करते हुए हंसते पाये गये।
వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న బోన్
హైదరాబాద్ : ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో నాన్‌వెజ్ తప్పనిసరిగా తింటున్నారు. ప్లేటు నిండా మటన్ ముక్కలు, నల్లి బొక్కలతో భోజనం చేస్తున్నారు. నల్లిబొక్కలతో ప్రాణాలు పోయే పరిస్థితి ఓ వృద్ధుడికి ఎదురైంది.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడు నిన్న మటన్ కర్రీతో అన్నం తింటుండగా గొంతులో ఓ ఎముక ఇరుక్కుపోయింది. ఆ బొక్కను బయటకు తీయలేక ఆ వృద్ధుడు నానా ఇబ్బందులు పడ్డాడు. నల్లిబొక్కను గొంతు నుంచి తీయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించారు. అయినా రాకపోవడంతో చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
అనంతరం వైద్యులు గొంతులోంచి ఎముకను తొలగించడంతో వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ విషయం అందరికీ తెలవడంతో నవ్వుకున్నారు. (ఏజెన్సీలు)