Pushpa 2: ‘पुष्पा 2’ में बॉलीवुड स्टार हीरो की विशेष उपस्थिति! जोरों पर इस नाम की है चर्चा!!

हैदराबाद: दक्षिण भारत से आने वाली अखिल भारतीय फिल्मों के बीच ‘पुष्पा 2’ एक ऐसी फिल्म है, जिसकी अच्छी चर्चा है। मालूम हो कि आइकन स्टार अल्लू अर्जुन अभिनीत इस फिल्म का निर्देशन सुकुमार कर रहे हैं। फिल्म की शूटिंग चल रही है। चूंकि फिल्म ‘पुष्पा द राइज’ एक ब्लॉकबस्टर फिल्म थी, इसलिए ‘पुष्पा 2’ को लेकर अच्छी हाइप है।

इसी क्रम में खबरें हैं कि मेकर्स इस हाइप को नेक्स्ट लेवल पर ले जाना चाहते हैं। उसी के एक हिस्से के रूप में अन्य फिल्म उद्योगों के नायकों को इसमें अभिनय करने की कोशिश जारी होने की खबरें आ रही है।

सोशल मीडिया में आ रही खबरों के मुताबिक, बॉलीवुड स्टार रणवीर सिंह ‘पुष्पा 2’ में अहम भूमिका निभाने जा रहे हैं। मलयालम स्टार हीरो फहद फाजिल पहले से ही अभिनय कर रहे हैं। मालूम हो कि मलयालम के इस स्टार अभिनेता ने पुष्पा द राइज में भंवरसिंह शेखावत के रूप में दर्शकों का मन मोह लिया।

अब मेकर्स उनके साथ एक और स्टार को इंट्रोड्यूस करना चाहते हैं। बात सुनने में आ रही है कि इस भूमिका को निभाने के लिए रणवीर सिंह से संपर्क किया जा रहा है। खासकर बॉलीवुड में पुष्पा 2 के लिए क्रेज बढ़ाने के लिए ऐसा किया जा रहा है। और इसकी सच्चाई जानने के लिए हमें कुछ समय इंतजार करना होगा।

मालूम हो कि पुष्पा फिल्म सेशाचल के जंगलों में होने वाली लाल चंदन की तस्करी की पृष्ठभूमि में बनाई जा रही है। पुष्पा द राइज इसके पहले भाग के रूप में आई है। इसे दर्शकों ने खूप पसंदकिय। अब पुष्पा 2 द रूल फिल्म का दूसरा पार्ट बन रहा है। रश्मिका मंदाना इस फिल्म में नायिका की भूमिका निभा रही हैं। जगदीश प्रताप भंडारी, सुनील, अनसूया, धनंजय, राव रमेश और अन्य इस फिल्म में मुख्य भूमिका निभा रहे हैं।

Pushpa 2: ‘పుష్ప 2’లో బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్ అప్పియరెన్స్! ఈ పేరుపై జోరుగా చర్చ!!

హైదరాబాద్: సౌత్ ఇండియా నుంచి రాబోతున్న పాన్ ఇండియా మూవీస్‌లో మంచి బ‌జ్ ఉన్న చిత్రం ‘పుష్ప 2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ‘పుష్ప ది రైజ్’ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో ‘పుష్ప 2’పై మంచి హైప్ నెల‌కొంది.

అయితే మేకర్స్ ఈ హైప్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాల‌ని అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన హీరోల‌ను ఇందులో న‌టింప చేయ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లు నెట్టింట న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది.

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తోన్న స‌మాచారం మేర‌కు.. ‘పుష్ప 2’లో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. పుష్ప ది రైజ్‌లో భ‌న్వ‌ర్‌సింగ్‌ షెకావ‌త్‌గా ఈ మ‌ల‌యాళ స్టార్ యాక్ట‌ర్ ఆడియెన్స్‌ను క‌ట్టిప‌డేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు మేక‌ర్స్ ఈయ‌న‌కు తోడు మ‌రో స్టార్‌ను రంగంలోకి దించాల‌నుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో పుష్ప 2పై క్రేజ్ పెర‌గ‌టానికి ర‌ణ్వీర్ సింగ్‌ను న‌టింప చేయాల‌ని సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇందులో నిజానిజాలేంట‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమా రూపొందుతోంది. అందులో మొద‌టి భాగంగా పుష్ప ది రైజ్ వ‌చ్చింది. ఇప్పుడు రెండో భాగంగా పుష్ప 2 ది రూల్ మూవీ తెరకెక్కుతోంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో జ‌గ‌దీష్ ప్ర‌తాప్ భండారి, సునీల్, అన‌సూయ‌, ధ‌నంజ‌య్‌, రావు ర‌మేష్‌ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X