బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ…

హైదరాబాద్‌ : బిజెపి రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిజెపి జాతీయ నాయకులు మురళీధర్ రావు, శాసన మండలి బిజెపి ఫ్లోర్ లీడర్ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. కోట్లాది మంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బిజెపి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని, అందుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలని రాంచందర్ రావు తెలిపారు. ఇది కేవలం సంబరాలు చేసుకునే రోజు మాత్రమే కాదని, దేశమే ప్రథమం అనే సిద్ధాంతం పట్ల నిబద్ధతను చాటుకునే గర్వకారణమైన రోజని ఆయన పేర్కొన్నారు.

సామాన్య కార్యకర్తలే బలగంగా, దేశ హితమే పరమావధిగా ప్రారంభమైన బిజెపి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగింది. నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి మహనీయులు వేసిన పునాదులపై నేడు పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతోందని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల గొంతుకగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దృఢమైన, స్వయం సమృద్ధమైన ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

Also Read-

BJP FOUNDATION DAY CELEBRATED ON A GRAND SCALE

Hyderabad : Telangana State BJP President N Ramchander Rao today urged every worker in Telangana to act as a voice for the people and protect democracy. He was addressing a gathering after hoisting party flag at state party office on the occasion of 47th Sthapana Diwas (foundation day). The Bharatiya Janata Party (BJP) Foundation Day was celebrated on a grand scale at the state party headquarters here.

The BJP State President called upon every worker to be a partner in building a strong, self-reliant ‘Viksit Bharat’ under the leadership of Prime Minister Narendra Modi. He stated that the BJP has grown into the world’s largest political force today due to the selfless sacrifice and dedication of millions of workers. He extended his heartfelt thanks to every worker who contributed to this growth. He remarked that this is not just a day for celebrations but a proud day to reaffirm commitment to the ideology of “Nation First.”

Rao said that the party is marching forward irresistibly on the foundations laid by great leaders like Syama Prasad Mukherjee, Deendayal Upadhyaya and Atal Bihari Vajpayee. The event saw the participation of former Governor Bandaru Dattatreya, BJP National Leader Muralidhar Rao, BJP Floor Leader in the Legislative Council AVN Reddy, MLC Malka Komuraiah, BJP State Organizational General Secretary Chandrasekhar Tiwari, and other prominent leaders and workers in large numbers.

Meanwhile , BJP National President Nitin Nabin called BJP State President Ramchander Rao to extend his greetings on the occasion of the BJP Foundation Day. He conveyed his best wishes to the people of Telangana and the party workers.He expressed his desire for the Bharatiya Janata Party to strengthen itself in Telangana and emerge victorious in the upcoming elections. He urged party leaders and workers to reach out to the public and seek their blessings. He stated that the National Leadership believes the BJP is emerging as the only alternative in Telangana and is optimistic about the party coming into power in the state.

Heartfelt Wishes

On the occasion of the 47th Sthapana Diwas of the Bharatiya Janata Party National President Nitin Nabin ji spoke over phone with Telangana BJP President N. Ramchander Rao and conveyed his heartfelt wishes to the entire Telangana BJP Karyakarta Parivar. During the conversation, Nitin Nabin ji also extended his warm wishes to the people of Telangana. N. Ramchander Rao expressed his sincere gratitude to the National President for his kind wishes and thoughtful gesture toward the Telangana BJP family.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X