20న కొలువుదీరనున్న బిహార్ ప్రభుత్వం बिहार सरकार का शपथ ग्रहण 20 को, ये हैं फार्मूला और इनकी हैं बल्ले-बल्ले

हैदराबाद: बिहार विधानसभा चुनाव में भारी जीत हासिल करने वाली एनडीए नई सरकार बनाने की तैयारी में है। शपथ ग्रहण समारोह इसी महीने की 20 तारीख को होने वाला है। इसके लिए बड़े पैमाने पर तैयारियाँ की जा रही हैं। प्रधानमंत्री नरेंद्र मोदी, कई केंद्रीय मंत्री और गठबंधन सरकार शासित राज्यों के मुख्यमंत्री इस समारोह में हिस्सा ले रहे हैं।

जदयू के कार्यकारी अध्यक्ष संजय कुमार झा समेत एनडीए के कई वरिष्ठ नेताओं ने शनिवार शाम केंद्रीय गृह मंत्री अमित शाह से मुलाकात की। बैठक में सरकार गठन, मंत्रिमंडल संरचना और अन्य मुद्दों पर चर्चा हुई। मंत्रिमंडल संरचना को लेकर किसी फॉर्मूले पर चर्चा हुई। इस फॉर्मूले के मुताबिक, एनडीए में शामिल हर दल को हर छह विधायकों पर एक मंत्री पद दिया जाएगा।

इसके अनुसार, भाजपा को 15 से 16, जदयू को 14, चिराग पासवान की लोजपा (रालोद) को 3, जितिन राम मांझी एचएएम (सेक्युलर) को एक और राज्यसभा सांसद उपेंद्र कुशवाहा की रालोद को एक मंत्री पद मिलने की संभावना है। हालाँकि एनडीए ने अभी तक आधिकारिक तौर पर नीतीश कुमार के मुख्यमंत्री पद के लिए नाम की घोषणा करना बाकी है, लेकिन पासवान और मांझी ने उन्हें अपना समर्थन देने की घोषणा कर दी है। वर्तमान विधानसभा का कार्यकाल 22 नवंबर को समाप्त हो रहा है।

यह भी पढ़ें-

20న కొలువుదీరనున్న బిహార్ ప్రభుత్వం

హైదరాబాద్ : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీయే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఈనెల 20న ప్రమాణస్వీకారం ఉంటుందని ఎన్డీయే వర్గాల సమాచారం. ఇందుకోసం భారీ ఏర్పాట్లకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొనున్నారు.

జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా సహా పలువురు ఎన్డీయే సీనియర్ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గం కూర్పు తదితర అంశాలపై చర్చ జరిగింది. కేబినెట్ కూర్పునకు సంబంధించి ఒక ఫార్మూలాపైనా చర్చించనట్టు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం ఎన్డీయేలోని పార్టీలకు ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున కేటాయిస్తారని తెలుస్తోంది.

ఆ ప్రకారం బీజేపీకి 15 నుంచి 16, జేడీయూకు 14, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ (ఆర్వీ)కి 3, జితిన్ రామ్ మాంఝీ హెచ్ఏఎం (సెక్యులర్)కు ఒకటి, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్‌ఎంకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. నితీష్ కుమార్‌ పేరును సీఎంగా ఎన్డీయే అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా, ఆయనకు పాశ్వాన్, మాంఝీ మద్దతు ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X