Bigg Boss Telugu-8 : अगस्त के आखिरी हफ्ते होगा प्रसारित, जानिए होस्ट नागार्जुन की फीस

हैदराबाद: बिग बॉस तेलुगु-8 के लोगो के बहुप्रतीक्षित अनावरण ने एक रोमांचक नए सीजन के लिए मंच तैयार कर दिया है। लोकप्रिय रियलिटी शो के भव्य प्रीमियर के लिए तैयार होने के कारण प्रशंसक उत्सुकता से उत्साहित हैं। अपने करिश्मे और आकर्षक उपस्थिति के लिए जाने जाने वाले प्रतिष्ठित होस्ट नागार्जुन दर्शकों की खुशी के लिए वापस आने के लिए तैयार हैं।

पिछले पांच सीजन से शो का मुख्य आकर्षण रहे नागार्जुन एक बार फिर से शो की कमान संभाल रहे हैं। उनकी गतिशील होस्टिंग शैली ने दर्शकों का दिल जीत लिया है। इससे उनकी वापसी नए सीजन के सबसे उत्सुकता से प्रतीक्षित पहलुओं में से एक बन गई है। शो को प्रसारित करने वाले चैनल स्टार माँ ने आधिकारिक तौर पर घोषणा की है कि बिग बॉस तेलुगु 8 अगस्त के आखिरी हफ्ते में प्रसारित होगा।

बिग बॉस तेलुगु 8 के लिए होस्ट नागार्जुन की सैलरी हाल ही में चर्चा का विषय बन गया है। खबर है कि नागार्जुन को 30 करोड़ रुपये की भारी भरकम फीस मिल रही है। पिछले सीजन में उन्हें कथित तौर पर 20 करोड़ रुपये से अधिक मिले थे। यह प्रशंसकों और उद्योग के अंदरूनी लोगों के बीच चर्चा का विषय बन गया है। जैसे-जैसे शो के लॉन्च की तैयारियां जारी हैं।

यह भी पढ़ें-

दर्शकों के बीच उत्साह चरम पर है। नागार्जुन की वापसी और नए ट्विस्ट और टर्न के वादे के साथ बिग बॉस तेलुगु 8 आश्चर्य और मनोरंजन से भरा होने की चर्चा जोरों पर है। प्रशंसक बेसब्री से उन दिनों की गिनती कर रहे हैं जब वे एक बार फिर बिग बॉस के घर के ड्रामा और उत्साह में डूब सकेंगे। हमेशा की तरह बिग बॉस तेलुगु 8 में उत्साह बढ़ता जा रहा है। अब देखना है कि क्या नया शो कितना आश्चर्यजनक होने वाला है?

బిగ్ బాస్ సీజన్ 8

హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ సందడి ఊపందుకుంది. కూర రుచిగా రావాలంటే అందులో మసాలా దినుసులు మంచి ముమ్మరంగా ఉండాలి. అలాగే ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా కీలకం. అదిరిపోయేలా నాగార్జున హోస్టింగూ అద్భుతమైన టాస్క్‌లు ఉన్నా ఆ టాస్క్‌లను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటలో మజా ఉండదు. కాబట్టి సీజన్ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్సే కీలకం. కాబట్టి ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై లేటెస్ట్ అప్డేట్స్‌తో పాటు అసలు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభం కావొచ్చు? కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతుంది. ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి. మొత్తం ఎంతమంది హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందన్న వాటిపై కూడా ఓ లుక్కేద్దాం.

బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జూలై 16 ప్రారంభం కాగా రెండో సీజన్ జూన్ 10 ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 21న ప్రారంభ అయ్యింది. ఇక సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ బాగా వర్కౌట్ అయ్యింది. నాలుగో సీజన్ ఏడో సీజన్ వరకూ సెప్టెంబర్‌లోనే బిగ్ బాస్ ప్రారంభ అవుతుంది. దానిలో భాగంగా ఈ ఎనిమిదో సీజన్ కూడా.. సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది.. సెప్టెంబర్ 01 ఆదివారం నాటితో ముగియనుండగా ఆ తరవాతి ఆదివారం నుంచి ‘బిగ్ బాస్ 8’ ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది.

మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా.. డిసెంబర్ 22 నాటితో బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం ఉంది. ఇక నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. అన్నపూర్ణ స్టుడియోస్‌లోనే బిగ్ బాస్ సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతోంది. ఆగష్టు నెలాఖరు వరకూ బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టుడియోలో జరగబోతుంది ఇక కంటెస్టెంట్స్ ఎంపికకి సంబంధించి మార్చి నెల నుంచి వేట మొదలుపెట్టగా దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్‌కి ఇంటర్వ్యూలు చేపట్టారు.

మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ఎంపిక చేసిన ఈ 200 మంది కంటెస్టెంట్స్‌లో 50 మందిని ఫైనల్ చేసి.. ఆ యాభై మందిలో 20 మందిని హౌస్‌లోకి పంపబోతున్నారు. మరో ఐదుగుర్ని షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో స్టాండ్ బై‌గా ఈ ఐదుగుర్ని అందుబాటులో ఉంచబోతున్నారు. మొత్తం 25 మందిలో 22 మందిని హౌస్‌లోకి పంపబోతుండగా మరో ముగ్గురు సీజన్ 8 ముగిసే వరకూ కూడా హోటల్ గదికే పరిమితం కాబోతున్నారు. వారు హౌస్‌లోకి అడుగుపెట్టకపోయినా కూడా మొత్తం 106 రోజుల రెమ్యూనరేషన్ అందించనున్నారు. అయితే వీరిని ఆ తరువాతి సీజన్‌లో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.

అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్‌ని కూడా చివరి నిమిషం వరకూ కూడా హౌస్‌లోకి పంపుతారనే గ్యారంటీ లేదు. ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూంలో పెట్టి ప్రోమో షూట్‌లు అయిన తరువాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చివరి క్షణం వరకూ కూడా అంటే బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టే వరకూ కూడా ఫైనల్ లిస్ట్‌లో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగొచ్చు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X