హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయలో బతుకమ్మ పండగా సంభరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి; మహిళా విభాగ ఇంచార్జ్ ప్రొ. కె. రాణి రజిత మాధురి ప్రారంభించారు. అనంతరం మహిళా ఉద్యోగులకు రిజిస్ట్రార్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణా లో బతుకమ్మ పండగ విశిష్టతను వివరించారు. విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో ప్రొ. ఇ. సుధా రాణి, ప్రొ. పల్లవీ కబ్డే; ప్రొ. రజని, ప్రొ. చంద్రకళ, డా. ఎ. రమా దేవి; మంజుల, సులోచన, సుహాసిని, రుశేంద్ర మణి, విశ్వవిద్యాలయ మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు.
Also Read-
అలాగే అన్ని విభాగాల మహిళా ఉద్యోగులు, అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
