हैदराबाद बीजेपी सांसद उम्मीदवार माधवी लता पर हमले की कोशिश, एमआईएम नेताओं के खिलाफ मामला दर्ज

हैदराबाद : बीजेपी सांसद उम्मीदवार माधवी लता पर हमले की कोशिश के मामले में पुलिस ने एमआईएम नेताओं के खिलाफ मामला दर्ज किया है। माधवी लता के अनुयायी नसीम की शिकायत पर मोगलपुरा पुलिस ने मामला दर्ज किया है। पुलिस ने एमआईएम नेताओं के खिलाफ धारा 147, 506, 509 और 149 के तहत मामला दर्ज किया।

गौरतलब है कि लोकसभा चुनाव के दौरान मतदान केंद्रों का निरीक्षण करने गईं माधवी लता पर याकतपुरा के एमआईएम प्रभारी यासिर अरफ़ात ने हमला करने की कोशिश की। माधवीलता कार से जा रही थीं तभी एमआईएम नेताओं ने उनका पीछा किया और उन पर हमला करने की कोशिश की।

नसीम ने अपनी शिकायत में कहा कि बीबी बाजार में एमआईएम के 100 नेताओं ने माधवी लता को घेर लिया और हमला करने की कोशिश की। मामला दर्ज कर चुकी पुलिस 41 सीआरपीसी नोटिस जारी करने की तैयारी कर रही है।

संबधित खबर-

మాధవిలత పై దాడికి యత్నం, ఎంఐఎం నాయకులపై కేసు నమోదు

హైదరాబాద్ : బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై దాడికి యత్నం కేసులో ఎంఐఎం నాయకులు పై కేసు నమోదు చేశారు పోలీసులు. మాధవిలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు మొగల్పురా పోలీసులు. 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను పరిశీలించడానికి వెళ్లిన మాధవి లత పై దాడి చేయడానికి యాకత్‌పుర ఎంఐఎం ఇంచార్జ్ యాసిర్ అర్ఫాత్ ప్రయత్నించారు. మాధవిలత కారులో వెళ్తుండగా వెంట పడి మరి దాడి చేయబోయారు ఎంఐఎం నాయకులు.

బీబీ బజార్ లో మాధవి లతను 100 మంది ఎంఐఎం నాయకులు ముట్టడించారని నసీం తన ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు అందచేయనున్నారు పోలీసులు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X