असम, केरल और पुडुचेरी में कड़ी सुरक्षा के बीच विधानसभा चुनाव शुरू, 4 मई को नतीजे

हैदराबाद: असम, केरल और पुडुचेरी में कड़ी सुरक्षा के बीच सुबह 7 बजे विधानसभा चुनाव के लिए वोटिंग शुरू हो गई। कुल 296 विधानसभा सीटों के लिए वोटिंग जारी है। करीब 5.3 करोड़ वोटर अपने वोट का इस्तेमाल करेंगे।

दूसरी ओर, प्रधानमंत्री नरेंद्र मोदी ने ट्विटर पर असम, केरल और पुडुचेरी के लोगों, खासकर युवाओं और महिलाओं से रिकॉर्ड संख्या में वोटिंग में हिस्सा लेने की अपील की। इस मतदान को ​​ड्रोन से निगरानी, ​​वेबकास्टिंग और सेंट्रल फोर्स की भारी तैनाती की गई है। अधिकारियों ने बताया कि पुडुचेरी में गैर-कानूनी कैश और शराब जब्त की गई है। इन चुनावों के नतीजे 4 मई को जारी किए जाएंगे।

असम में जहां BJP की अगुवाई वाली NDA लगातार तीसरी बार जीत की ओर बढ़ रही है, वहीं गौरव गोगोई की अगुवाई वाली कांग्रेस गठबंधन कड़ी टक्कर दे रही है। 126 सीटों के लिए 722 उम्मीदवार मैदान में हैं। केरल में, मुख्यमंत्री पिनाराई विजयन की लीडरशिप वाली LDF लगातार जीत की हैट्रिक पर नजर है, जबकि विपक्षी कांग्रेस गठबंधन UDF सरकार से उम्मीद लगाए बैठा है। BJP (NDA) भी यहां अपनी मौजूदगी दर्ज कराने की कोशिश कर रही है। पुडुचेरी में, मुख्य मुकाबला NDA और कांग्रेस-DMK गठबंधन के बीच है।

हालांकि, अभिनेता विजय की लीडरशिप वाली तमिलगा वेत्री कलगम पार्टी के मैदान में होने से यह देखना दिलचस्प हो गया है कि नतीजे कैसे आते हैं। असम में, जाली कागज़ात को लेकर BJP और कांग्रेस के बीच ज़ुबानी जंग चल रही है। केरल के पलक्कड़ में, BJP उम्मीदवार शोभा सुरेंद्रन ने पैसे बांटने के कांग्रेस के आरोपों से इनकार किया।

Also Read-

అసోం, కేరళ, పుదుచ్చేరిలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం

హైదరాబాద్ : అసోం, కేరళ, పుదుచ్చేరిలలో సరిగ్గా ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమయ్యాయి. మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 5.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మరోవైపు అసోం, కేరళ, పుదుచ్చేరి ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కోరారు. డ్రోన్ల నిఘా, వెబ్‌కాస్టింగ్, భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. పుదుచ్చేరిలో అక్రమ నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలతో పాటు మే 4న విడుదలవుతాయి.
రాష్ట్రాల వారీగా పోటీ ఇలా..

అసోంలో బీజేపీ నేతృత్వంలోని NDA వరుసగా మూడోసారి విజయం సాధించాలని చూస్తుండగా, గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిస్తోంది. ఇక్కడ 126 సీట్లకు గానూ 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కేరళంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని LDF ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి UDF ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. బీజేపీ (NDA) కూడా ఇక్కడ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. పుదుచ్చేరిలో NDA, కాంగ్రెస్-DMK కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది.

అయితే, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ పోటీలో ఉండటం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అసోంలో నకిలీ పత్రాల చుట్టూ బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేరళలోని పాలక్కాడ్‌లో బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్ డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయగా, ఆమె వాటిని ఖండించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X