हैदराबाद/दुबई: शुक्रवार को खेले गये एशिया कप-2025 के हाईवोल्टेज सुपर 4 मुकाबले में भारतीय क्रिकेट टीम ने श्रीलंका को सुपर ओवर में हरा दिया। एशिया कप के इतिहास में यह पहला सुपर ओवर था। इसे भारतीय टीम ने जीत हासिल कर ली। हालांकि इस मुकाबले में एक अजीबोगरीब घटना हुई। सुपर ओवर के दौरान श्रीलंका के बल्लेबाज दासुन शनाका को रन आउट होने के बावजूद नॉट आउट दिया गया। भारतीय विकेटकीपर संजू सैमसन ने उन्हें अपनी क्रीज से साफ तौर पर बाहर होने पर रन आउट किया। इसे लेकर खूब बवाल मच गया।
सुपर ओवर में दासुन शनाका रन आउट दे दिए गए थे, लेकिन क्रिकेट के नियमों के कारण यह फैसला पलट दिया गया। दरअसल मैदान पर मौजूद अंपायर ने पहले शनाका को कैच आउट दिया था। श्रीलंका ने इस फैसले पर रिव्यू लिया। तीसरे अंपायर ने पाया कि गेंद बल्ले से नहीं लगी थी। इसलिए कैच आउट का फैसला पलट दिया गया। लेकिन नियमों के अनुसार जैसे ही अंपायर ने पहली बार आउट का फैसला दिया गेंद ‘डेड’ हो गई थी। इस वजह से रन आउट की घटना को अमान्य मान लिया गया। हालांकि यह बात अलग है कि शनाका अगली ही गेंद पर आउट हो गए। यह घटना सुपर ओवर की चौथी गेंद पर हुआ। दासुन शनाका ने एक बाई रन लेने की कोशिश की। लेकिन नॉन-स्ट्राइकर बल्लेबाज ने इसमें कोई दिलचस्पी नहीं दिखाई। इसी बीच, विकेट के पीछे से संजू सैमसन ने अंडरआर्म थ्रो किया। यह थ्रो सीधे स्टंप्स पर लग गया। उस समय शनाका अपनी क्रीज से काफी बाहर थे। स्टंप्स बिखर गए थे। यह एक स्पष्ट रन आउट लग रहा था।

हालांकि, इस रन आउट से पहले ही कुछ और हो चुका था। भारतीय गेंदबाज अर्शदीप ने अपील की थी। अर्शदीप को लगा था कि गेंद शनाका के बल्ले से लगकर विकेटकीपर के हाथों में चली गई है। मैदान पर मौजूद अंपायर ने अर्शदीप की अपील पर उंगली उठा दी थी। उन्होंने दासुन शनाका को कैच आउट दे दिया था। यह फैसला रन आउट की घटना से ठीक पहले हुआ था। अंपायर के कैच आउट के फैसले के बाद श्रीलंका टीम ने तुरंत रिव्यू लिया। उन्होंने डीआरएस का इस्तेमाल किया। तीसरे अंपायर ने टीवी रिप्ले में इस घटना को ध्यान से देखा। रिप्ले में साफ दिखा कि गेंद का बल्ले से कोई संपर्क नहीं हुआ था। इसलिए तीसरे अंपायर ने मैदान पर मौजूद अंपायर के कैच आउट के फैसले को पलट दिया। शनाका को कैच आउट नहीं दिया गया। उन्हें नॉट आउट करार दिया गया।
यह भी पढ़े-
यहीं पर क्रिकेट का एक खास नियम लागू हुआ। नियमों के अनुसार, गेंद को ‘डेड’ मान लिया जाता है। यह तब होता है जब मैदान पर मौजूद अंपायर किसी बल्लेबाज को आउट देता है। भले ही वह फैसला बाद में पलट दिया जाए। नियम 20.1.1.3 कहता है कि गेंद को उस घटना के तुरंत बाद डेड माना जाएगा जिसके कारण आउट हुआ। एक और नियम भी इस बात की पुष्टि करता है। नियम 3.7.1 में कहा गया है कि यदि प्लेयर रिव्यू अनुरोध के बाद, आउट के मूल निर्णय को नॉट आउट में बदल दिया जाता है तो भी गेंद को तब डेड माना जाएगा जब मूल निर्णय लिया गया था।
दूसरी ओर 28 सितंबर को शाम 7 बजे चिर प्रतिद्वंदी भारत बनाम पाकिस्तान के बीच फाइनल मैच खेला जाएगा। खेल प्रेमी इस मैच का बेसब्री से इंतजार कर रहे हैं।
సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయం
హైదరాబాద్ : ఆసియా కప్-2025లో ఏకపక్ష విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా శ్రీలంకపై మాత్రం అతికష్టం మీద గెలిచింది. దుబాయ్ వేదికగా శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 202/5 స్కోరు చేసింది. అభిషేక్(61), తిలక్(49 నాటౌట్), శాంసన్(39), అక్షర్(2 నాటౌట్) రాణించడంతో టీ20 ఆసియా కప్ చరిత్రలో భారత్ రెండో అత్యధిక స్కోరు చేసింది.
అయితే, భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఛేదనకు దిగిన శ్రీలంక జట్టులో నిసాంక(107) మెరుపు శతకంతో రెచ్చిపోయాడు. అతనికితోడు పెరీరా(58) సత్తాచాటాడు. ఇక, చివర్లో షనక(22 నాటౌట్) విలువైన రన్స్ జోడించడంతో శ్రీలంక కూడా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లగా అక్కడ భారత్ పెద్దగా కష్టపడకుండానే గెలిచింది.
203 పరుగుల భారీ టార్గెట్ శ్రీలంక ముందు పెట్టడంతో భారత్‌కు మరో భారీ విజయం ఖాయమే అనిపించింది. ఆ దిశగానే పాండ్యా తొలి ఓవర్‌లోనే కుసాల్ మెండిస్(0)ను కూడా అవుట్ చేశాడు. కానీ, ఓపెనర్ నిసాంక మాత్రం మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. శతకంతో రెచ్చిపోయిన అతను భారత్‌ను టెన్షన్ పెట్టాడు. అతనికి కుసాల్ పెరీరా కూడా తోడయ్యాడు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో శ్రీలంక స్కోరు పరుగులు పెట్టింది. వీరిద్దరిని ముఖ్యంగా నిసాంకను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. చాలా సేపటి తర్వాత కుసాల్ పెరీరా(58)ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేసి ఊరటనిచ్చాడు. అసలంక(5), కమిందు మెండిస్(3) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ, నిసాంక పట్టు వదిలితే కదా. చివరి ఓవర్‌లో 12 రన్స్ కావాల్సి ఉండగా నిసాంక జోరు చూస్తుంటే శ్రీలంకను గెలిపించేలా కనిపించాడు. కానీ, హర్షిత్ రాణా తొలి బంతికి అతన్ని అవుట్ చేశాడు. ఇక, ఐదు బంతుల్లో షనక(22 నాటౌట్) 11 పరుగులు రాబట్టి స్కోరును సమం చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు మళ్లించాడు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(4) రెండో ఓవర్‌లోనే అవుటయ్యాడు. కానీ, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. గత మ్యాచ్‌ల్లాగే విజృంభించి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఏ బౌలర్‌ను వదలకుండా ఎడాపెడా బౌండరీలు దంచాడు. ఈ క్రమంలోనే వరుసగా మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 31 బంతుల్లో 61 రన్స్ చేసి అవుటయ్యాడు. అంతకుముందు కెప్టెన్ సూర్యకుమార్ (12) మరోసారి నిరాశపరిచాడు. మళ్లీ తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ఇక, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(49 నాటౌట్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శాంసన్(39) కూడా రాణించాడు. శాంసన్, తిలక్ కలిసి స్కోరును 150 దాటించాడు. ఆ తర్వాత శాంసన్, పాండ్యా(2) స్వల్ప వ్యవధిలోనే అవుటవ్వగా క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(21 నాటౌట్) విలువైన పరుగులు జోడించాడు. దీంతో స్కోరు 200 దాటింది.
సూపర్ ఓవర్‌లో ముందుగా శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా అర్ష్‌దీప్ బౌలింగ్ వేశాడు. తొలి బంతికే పెరీరాను అవుట్ చేశాడు. రెండో బంతికి మెండిస్ ఒక్క పరుగు తీయగా మూడో బంతికి పరుగు రాలేదు. నాలుగో బంతి వైడ్ వేయగా ఎక్స్‌ట్రా రన్ వచ్చింది. అదనపు బంతికి పరుగు రాలేదు. ఐదో బంతికి అర్ష్‌దీప్ షనకను అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక మొత్తం 2 పరుగులు చేయగా బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య మొదటి బంతికే 3 రన్స్ తీయడంతో భారత్ విజయం లాంఛనమైంది. (ఏజెన్సీలు)
