Congratulation: तेलंगाना के प्रभारी DGP के रूप में अंजनी कुमार नियुक्त (T)

हैदराबाद : तेलंगाना का प्रभारी डीजीपी के रूप में अंजनी कुमार को नियुक्त किया गया है। वर्तमान डीजीपी महेंद्र रेड्डी इस महीने की 31 तारीख को सेवानिवृत्त हो रहे हैं। इस संदर्भ में सरकार ने अंजनी कुमार को प्रभारी डीजीपी नियुक्त करते हुए आदेश जारी किए हैं। इस समय अंजनी कुमार एसीबी डीजी के पद पर कार्यरत हैं।

इसी क्रम में डीएस चौहान को रचाकोंडा का पुलिस कमिश्नर नियुक्त किया गया है। राचकोंडा सीपी के रूप में कार्यरत महेश भागवत को सीआईडी ​​के अतिरिक्त महानिदेशक के रूप में नियुक्त किया गया है। रवि गुप्ता को एसीबी डीजी नियुक्त किया गया है और डीजी सतर्कता के रूप में अतिरिक्त जिम्मेदारी दी गई है। गृह विभाग के प्रधान सचिव के रूप में डीजी जितेंदर और कानून व्यवस्था का अतिरिक्त डीजी के रूप में संजय कुमार जैन को नियुक्त किया गया है।

गौरतलब है कि अंजनी कुमार ने 25 दिसंबर 2021 को एसीबी डीजी के रूप में पदभार ग्रहण किया। 24 दिसंबर को 2018 से 2021 तक हैदराबाद शहर के पुलिस आयुक्त के रूप में कार्य किया। 2016 से 2018 तक कानून और व्यवस्था के अतिरिक्त डीजीपी के रूप में सेवाएं दी। 2013 से 2016 तक अतिरिक्त पुलिस आयुक्त, कानून और व्यवस्था के रूप में कार्य किया।

తెలంగాణ ఇన్‌ఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్‌ నియామ‌కం

హైద‌రాబాద్ : తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజ‌నీకుమార్ నియామ‌కం అయ్యారు. ప్ర‌స్తుత డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఈ నెల 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం అంజ‌నీ కుమార్ ఏసీబీ డీజీగా కొన‌సాగుతున్నారు.

ఇక రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్‌గా డీఎస్ చౌహాన్‌ను నియ‌మించారు. రాచ‌కొండ సీపీగా కొన‌సాగుతున్న మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌ను సీఐడీ అడిష‌న‌ల్ డీజీగా నియామకం అయ్యారు. ఏసీబీ డీజీగా ర‌వి గుప్తా నియామ‌కం కాగా, విజిలెన్స్ డీజీగా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా డీజీగా జితేంద‌ర్, లా అండ్ ఆర్డ‌ర్ అద‌న‌పు డీజీగా సంజ‌య్ కుమార్ జైన్ నియామ‌కం అయ్యారు.

అంజ‌నీకుమార్ ఏసీబీ డీజీగా 2021, డిసెంబ‌ర్ 25వ తేదీన బాధ్య‌త‌లు స్వీక‌రించారు. హైద‌రాబాద్ సిటీ పోలీసు క‌మిష‌న‌ర్‌గా 2018 నుంచి 2021, డిసెంబ‌ర్ 24వ తేదీ వ‌ర‌కు కొన‌సాగారు. లా అండ్ ఆర్డ‌ర్ అడిష‌న‌ల్ డీజీపీగా 2016 నుంచి 2018 వ‌ర‌కు సేవ‌లందించారు. లా అండ్ ఆర్డ‌ర్ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీసుగా 2013 నుంచి 2016 వ‌ర‌కు ప‌ని చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X