Lok Sabha Elections : मतदान के लिए ऐसी की गई हैं तैयारियां, 11 मई को शाम 6 बजे खत्म होगा चुनाव प्रचार

हैदराबाद : हैदराबाद के चुनाव अधिकारी रोनाल्ड रॉस ने कहा कि इस महीने की 13 तारीख को होने वाले लोकसभा चुनाव के लिए मतदान की सभी तैयारियां पूरी कर ली गई हैं। 14 हजार लोग पोस्टल बैलेट का इस्तेमाल कर रहे हैं। अब तक 42 करोड़ की सामग्री, शराब और पैसा जब्त किया जा चुका है। 3 हजार 896 मतदान केंद्रों पर वेबकास्टिंग होगी।

चुनाव प्रचार 11 मई शाम 6 बजे खत्म हो जाएगा। इसके बाद मौन अवधि शुरू होगी। चुनाव अधिकारियों से अनुमति लेने के बाद ही विज्ञापन प्रकाशित करने की सलाह दी गई है। अगर आप कोई शिकायत करना चाहते हैं तो सी व्हिसल के जरिए कर सकते हैं। प्राप्त शिकायत का तुरंत समाधान किया जाएगा।

इसी क्रम में सीपी कोत्ताकोटा श्रीनिवास ने कहा कि चुनाव के लिए 15 हजार पुलिसकर्मियों के साथ भारी सुरक्षा व्यवस्था की जाएगी। हैदराबाद जिले में 383 संवेदनशील मतदान केंद्रों के रूप में पहचान की गई है। इन मतदान केंद्रों पर सीआरपीएफ के जवानों के साथ सुरक्षा व्यवस्था की गयी है। सुरक्षा के लिए कुल 25 कंपनी फोर्स लगाई गई है।

यह भी पढ़ें-

మే 13న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ : ఈ నెల 13న జరగనున్న పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్. 14 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారన్నారు. ఇప్పటివరకు 42 కోట్ల విలువైన వస్తువులు, లిక్కర్, డబ్బులు సీజ్ చేశామన్నారు. 3 వేల 896 పోలింగ్ బూత్ లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందని చెప్పారు రొనాల్డ్ రాస్.

ఎన్నికల ప్రచారం శనివారం (మే11) సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. తర్వాత సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుందన్నారు రోనాల్డ్ రాస్. ప్రకటనలు ఎన్నికల అధికారులతో అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రచురించాలని సూచించారు. ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే సీ విజిల్ ద్వారా చేయొచ్చన్నారు. వీటిని తక్షణమే పరిష్కరిస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో 15 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు సీపీ కొత్తకోట శ్రీనివాస్. హైదరాబాద్ జిల్లా పరిధిలో 383 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఈ పోలింగ్ స్టేషన్ల వద్ద CRPF సిబ్బందితో భద్రతా ఏర్పాటు చేశారు. మొత్తం 25 కంపెనీల బలగాలతో భద్రతా ఏర్పాటు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X