CRIME : अभिनेता रघुबाबू गिरफ्तार, दो घंटे के अंदर जमानत

हैदराबाद: सड़क दुर्घटना में एक व्यक्ति की मौत के आरोप में पुलिस हिरासत में बंद टॉलीवुड के वरिष्ठ अभिनेता रघुबाबू को जमानत दे दी गई है। विस्तार में जाएं तो दो दिन पहले नलगोंडा के सीमांत क्षेत्र में रघु बाबू की कार की टक्कर से एक बीआरएस कार्यकर्ता की मौत हो गई थी। मृतक के परिजनों की शिकायत पर रघुबाबू के खिलाफ मामला दर्ज किया गया है। इसके बाद नलगोंडा सेकेंड टाउन पुलिस ने रघुबाबू को गिरफ्तार कर लिया।

इसके बाद पुलिस ने रघुबाबू को कोर्ट में पेश किया। कोर्ट ने उन्हें तुरंत जमानत दे दी। रघुबाबू का वाहन हैदराबाद से मिर्यालागुडा की ओर आ रहा था, उसी समय नलगोंडा शहर के श्रीनगर कॉलोनी में पहुंचते ही उनका वाहन बीआरएस नगर सचिव संदिनेनी जनार्दन राव को जोरदार टक्कर मार दी। इस हादसे में जनार्दन राव की मौके पर ही मौत हो गई। मृतक की पत्नी नागमणि की शिकायत के मुताबिक पुलिस ने रघुबाबू को गिरफ्तार कर कोर्ट में पेश किया। बाद में कोर्ट ने उन्हें जमानत दे दी।

संबंधित खबर:

నటుడు రఘుబాబు అరెస్ట్, బెయిల్ మంజూరు

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమై పోలీసులు అదుపులో ఉన్న టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రఘుబాబుకు బెయిల్ మంజూరు అయింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదైంది. దీంతో నల్గొండ రెండో పట్టణ పోలీసులు రఘుబాబుని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వస్తోన్న రఘుబాబు వాహనం నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి రాగానే బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X