अभिनेता आशीष विद्यार्थी की दूसरी शादी पर पहली पत्नी का रिएक्शन, सोशल मीडिया में इसी की मची है धूम

हैदराबाद: मालूम हो कि लोकप्रिय अभिनेता आशीष विद्यार्थी ने दूसरी शादी कर ली है। 60 साल के आशीष विद्यार्थी ने 33 साल की रुपाली बरुआ से रजिस्टर्ड मैरिज की है। फिलहाल सोशल मीडिया पर जहां भी देखें उनकी शादी की चर्चा चल रही है। हाल ही में उनकी पहली पत्नी राजोशी ने आशीष विद्यार्थी की दूसरी शादी के बारे में सोशल मीडिया प्लेटफॉर्म पर रिएक्शन दिया है। उनके पोस्ट लगातार वायरल हो रहे हैं।

राजोशी ने अपने इंस्टाग्राम पर एक मुस्कुराती हुई सेल्फी पोस्ट की और लिखा, “जिंदगी की पहेली में मत उलझो।” एक स्टोरी में उन्होंने लिखा, “जो इंसान आपको समझता है वह कभी भी आपसे सवाल नहीं करता, कभी भी दुख पहुंचाने वाले काम भी नहीं करता, इसे याद रखें।” एक अन्य स्टोरी में लिखा है, “यदि आप बहुत अधिक सोचते रहे हैं और अनावश्यक संदेह करते रहते हैं, तो हो सकता है कि आपके पास अब वे न हों। अब जो स्पष्टता आई है, उससे वह सब मिट जाएगा। अब तक आप बहुत मजबूत रहे हैं। अब सबका आशीर्वाद लेने का समय आ गया है। आप इसकी पूरी तरह से हकदार हैं।”

इसी क्रम में जिन नेटिजेंस ने इन पोस्ट को देखा वो अपने अपने अंदाज में रिएक्ट कर रहे हैं। एक तरफ दुख है और दूसरी तरफ खुशी है और जो सच है उस पर कमेंट कर रहे हैं। क्या आशीष विद्यार्थी इन पोस्ट का जवाब देंगे या नहीं? इसे देखना है।

संबंधित खबर:

నటుడు ఆశిష్‌ విద్యార్థి రెండో పెళ్లిపై మొదటి భార్య రియాక్షన్, సోషల్ మీడియాలో సందడి

హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసున్న ఆశిష్‌ విద్యార్థి 33 ఏళ్ల రూపాలి బారువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ల పెళ్లి టాపికే నడుస్తోంది. తాజాగా ఆశిష్‌ విద్యార్థి రెండో పెళ్లిపై మొదటి భార్య రాజోషి సోషల్‌ మీడియా వేధికగా స్పందించింది. ఆమె పెట్టిన వరుస పోస్టులు నెట్టింట ఫుల్ వైరల్‌ అవుతున్నాయి. 

రాజోషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వుతున్న సెల్ఫీని పోస్ట్‌ చేసి “జీవితం అనే పజిల్‌లో గందరగోళానికి లోనవద్దు’ అని రాసుకొచ్చింది. ఇక స్టోరీలో “అర్థం చేసుకునేవాడు నిన్ను ఎప్పుడూ ప్రశ్నించడు, బాధపెట్టే పనులు చేయడు, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి’ అని రాసుకొచ్చింది. మరో స్టోరీలో “అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో ఇక మీదట అవి ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన క్లారిటీతో అదంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఇంతకాలం నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు, అందరి ఆశీర్వాదాలు తీసుకునే టైమొచ్చింది వచ్చింది, అందుకు నువ్వు పూర్తి అర్హురాలివి” అని రాసుకొచ్చింది. 

ఇక  ఈ పోస్టులు చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. ఒక వైపు భాద, మరోవైపు సంతోషం ఇందులో ఏది నిజం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పోస్ట్స్ పై ఆశిష్‌ విద్యార్థి రెస్పాండ్ అవుతాడా? లేదా? అనేది చూడాలి మరి. (ఏజెన్సీలు)   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X