अगर वह सतर्क न होती तो स्कूटी की जगह लॉरी के टायर के नीचे होती..!
हैदराबाद: केरल में मौत एक महिला मौत के करीबआकर चली गई। उसकी सतर्कता से ही उसकी जान बचा गई। मौत से बाल-बाल बचने की यह घटना कोझिकोड मेडिकल कॉलेज के पास घटी है। इसका घटना का सीसीटीवी फुटेज इंटरनेट पर वायरल हो रहा है। दरअसल हुआ यह कि कोझिकोड मेडिकल कॉलेज के पास सड़क पर सीमेंट की ईंटों से लदा एक ट्रक गुजर रहा था।
एक महिला ट्रक के पीछे स्कूटी चलाते जा रही थी। लॉरी नीचे से ऊपर चढ़ाव चढ़ रही थी। मगर वह थोड़ी दूर ऊपर चढ़ने के बाद नीचे की ओर यानी पीछे की ओर आने लगी। अर्थात सड़क ढलान पर होने के कारण लॉरी ने नियंत्रण खो दिया और पीछे की ओर लुढ़क गई। लॉरी के पीछे आ रही महिला सतर्कता के कारण स्कूटर से फिसलकर एक तरफ गिर गई। इसके चलते स्कूटर ट्रक के पहिये के नीचे पूरी तरह से कुचल गया। लॉरी के पीछे स्कूटी पर बैठी महिला बाल-बाल बच गई।
यदि वह गलती से उसी स्कूटर पर रह जाती ती तो उसके पैर और शरीर ट्रक के टायर के नीचे कुचल दिये जाते। महिला ने एक तरफ हटकर अच्छा काम किया। कहा जा रहा है कि यदि वह अपना स्कूटर खो दी, अब वह उसे वापस खरीद सकती है, लेकिन यदि वह अपनी जान गंवा देती है तो उसे वह वापस नहीं मिलता। उसकी सतर्कता ने उसे बचा लिया। लॉरी स्कूटर से उतरकर सड़क के किनारे एक पेड़ से टकराकर रुक गई। सौभाग्य से कोई भी घायल नहीं हुआ। इस घटना से यह स्पष्ट होता है कि सड़क पर बाइक या स्कूटी चलाते समय आपको कितना सतर्क रहना चाहिए।
Also Read-
జస్ట్ మిస్, అలర్ట్గా లేకపోయి ఉంటే లారీ టైర్ల కింద స్కూటీ బదులు ఈమె ఉండేది !
హైదరాబాద్ : కేరళలో ఒక మహిళను చావు పలకరించి ఆమె పక్క నుంచి వెళ్లిపోయింది. ఆమె అప్రమత్తతే ఆమెను కాపాడింది. కోజికోడ్ మెడికల్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే.. కోజికోడ్ మెడికల్ కాలేజ్ సమీపంలోని రోడ్డుపై సిమెంట్ ఇటుకల లోడ్తో ఒక లారీ వెళుతోంది.
ఆ లారీ వెనుకే ఒక మహిళ స్కూటీపై వెళుతుంది. ఆ రోడ్డు డౌన్ నుంచి వెళుతున్న లారీ అప్ ఎక్కలేక వెనుకకు వస్తుండగా ఆ లారీ వెనుక స్కూటీపై ఉన్న మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. రోడ్డు డౌన్ ఉండటంతో లారీ అదుపు తప్పి వెనుకకు దూసుకొచ్చింది. ఆ మహిళ స్కూటీని వదిలేసి పక్కకు పడిపోవడంతో లారీ చక్రాల కింద స్కూటీ తుక్కుతుక్కయిపోయింది.
పొరపాటున ఆమె అదే స్కూటీపై ఉండి ఉంటే లారీ టైర్ల కింద ఆమె కాళ్లు, దేహం నుజ్జునుజ్జయి ఉండేది. స్కూటీ పోతే మళ్లీ కొనుక్కోవచ్చు గానీ ప్రాణం పోతే తిరిగి రాదని ఆ మహిళ పక్కకు పడిపోయి మంచి పని చేసింది. ఆమె అప్రమత్తతే ఆమెను కాపాడింది. లారీ స్కూటీపై నుంచి వెళ్లి రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుపై బైక్ లేదా స్కూటీ నడుపుతున్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన చెప్పకనే చెప్పింది. (ఏజెన్సీలు)
