हैदराबाद: तेलंगाना विधानसभा चुनाव के दौरान राज्यव्यापी वाहनों की जांच पड़ताल के समय मिली नकदी और संपत्ति की कीमत 347 करोड़ से अधिक हो गई। जहां 122.62 करोड़ रुपये नकद मिले, वहीं 156.22 करोड़ रुपये का सोना, चांदी, हीरे और प्लैटिनम अधिकारियों ने जब्त कर लिया। इसके अलावा, 96 लाख करोड़ की शराब और 17.18 लाख की ड्रग्स जब्त की गईं। 30.20 करोड़ रुपये के चावल, कपड़े, घड़ियां, नकली आभूषण और लैपटॉप भी जब्त किए गए हैं।
25 तारीख के सुबह 9 बजे से 26 तारीख के सुबह 9 बजे के बीच अधिकारियों ने राज्य भर में 3.17 करोड़ रुपये की नकदी जब्त की है। इसी तरह 96 लाख रुपये मूल्य की 31,961 लीटर शराब जब्त की गई। 23.68 लाख कीमत का 43.150 किलोग्राम गांजा जब्त किया गया है। इसके अलावा 15 लाख रुपये का सोना-चांदी, 33 लाख रुपये की दीवार घड़ियां और कपड़े समेत कुकर जब्त कर लिये गये हैं।
తెలంగాణలో ఎన్నికల్లో భారీగా పట్టుబడ్డ సొమ్ము
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్న తనిఖీల్లో దొరికిన నగదు, సొత్తు విలువ 347 కొట్లు దాటింది. నగదు 122.62 కొట్లు దొరకగా,156.22 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, కోటీ 96 లక్షల విలువ చేసే మద్యం, 17.18 లక్షల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు. 30.20 కోట్ల విలువ చేసే బియ్యం, దుస్తులు, గడియారాలు, ఇమిటేషన్ నగలు, ల్యాప్ టాప్లు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 3.17 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు. అదే విధంగా కోటీ 96 లక్షల విలువ చేసే 31,961 లీటర్ల మద్యం సీజ్ చేశారు. 23.68 లక్షల విలువ చేసే 43.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 15 లక్షల విలువ చేసే బంగారం, వెండి, కోటీ 33 లక్షల విలువ చేసే గోడ గడియారాలు, వస్త్రాలు కుక్కర్లు సీజ్ చేశారు. (ఏజెన్సీలు)