हैदराबाद : विवाहेतर संबंध अब बेरोकटोक के जारी है। आजादी की आड़ में खुलआम घूम रहे हैं और अफेयर्स कर रहे हैं। भले ही वे शादीशुदा हैं और उनके बच्चे भी हैं, फिर भी अन्य व्यक्तियों की खुशियों के पीछे भाग रहे हैं। ताजा सोशल मीडिया पर अवैध संबंध के बैकग्राउंड का एक वीडियो वायरल हो रहा है। पति के आंख में धूल झोककर प्रेमी के साथ कार में आनंद ले रही पत्नी को रंगे हाथों पकड़ लिया और जमकर पिटाई कर दी।
वीडियो के मुताबिक, हरियाणा के एक पार्क में खड़ी कार में एक जोड़ा एकांत बिता रहे है। उसी समय हॉकी बैट लेकर आए एक व्यक्ति ने कार की साइट का शीशा तोड़ा और दरवाजा खोल दिया। उसने तुरंत कार में बैठी महिला को बाहर निकाला और उस पर बल्ले से अंधाधुंध हमला कर दिया। हालाँकि, उसका प्रेमी कार से बाहर निकला और न ही हमले का विरोध किया न ही रोकने की कोशिश की, बल्कि पार्क में टहलने आने वाले की तरह इधर-उधर घूमता रह गया।
इसी क्रम में पति ने आरोप लगाया कि उसकी पत्नी दूसरे आदमी के साथ अवैध संबंध बनाये और उसकी आंख में धूल झोककर पार्क में घूम रही है। साथ ही कहा कि उसने अपनी पत्नी पर निगरानी रखी और रंगे हाथों पकड़ लिया। इसके बाद में उसने पत्नी के खिलाफ पंचकुला पुलिस थाने में शिकायत दर्ज कराई। पुलिस ने प्रेमी और प्रेमिका के खिलाफ एफआईआर दर्ज किया है। पुलिस आगे की कार्रवाई कर रही है।
Husband Caught His Wife with other Guy in Car then this Kalesh Happened, Wife Lodged FIR on her Husband, Panchkula Haryana
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 16, 2024
pic.twitter.com/7Yijt2zBIF
కారులో ప్రియుడితో ఏకాంతంగా భార్య, అద్దాలు పగులగొట్టి పట్టుకున్న భర్త (వీడియో)
హైదరాబాద్ : వివాహేతర సంబంధాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఫ్రీడమ్ ముసుగులో విచ్చలవిడిగా తిరుగుతూ ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా పరాయి సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. తాజాగా అక్రమ సంబంధం నేపథ్యంలో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త కళ్లుగప్పి ప్రియుడితో కార్లో ఎంజాయ్ చేస్తు్న్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు ఓ భర్త.
వీడియోలో ఉన్నదాని ప్రకారం హర్యానాలోని పార్క్‌లో పార్కింగ్ చేసిన కారులో ఓ జంట కూర్చోని ఏకాంతంగా గడుపుతోంది. ఇదే సమయంలో హాకీ బ్యాట్‌తో వచ్చిన వ్యక్తి కారు సైట్ విండో అద్దం ధ్వంసం చేసి డోర్ ఓపెన్ చేశాడు. వెంటనే దాంట్లో కూర్చున్న మహిళను బయటకు లాగి ఆమెపై బ్యాట్‌తో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె ప్రియుడి మాత్రం కారు దిగి ఆ దాడిని అడ్డుకోకపోగా పార్క్‌లో వాకింగ్‌కు వచ్చిన వ్యక్తిలా ఏమీ పట్టనట్టుగా తిరిగాడు.
కాగా, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని కళ్లు గప్పి ఇలా పార్కుల్లో షికార్ చేస్తుందని భర్త ఆరోపించారు. భార్యపై నిఘా వేసి ఈ రోజు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. అనంతరం ఆమెపై పంచ్‌కుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడు, ప్రియురాలిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. (ఏజెన్సీలు)