हैदराबाद: शिवरात्रि त्योहार के दिन तमिलनाडु में भीषण सड़क हादसा हुआ। करूर जिले के तिरुच्ची राष्ट्रीय राजमार्ग पर तेज रफ्तार बस ने कार को टक्कर मार दी। इस हादसे में पांच लोगों की मौत हो गई। मृतकों में दो महिलाएं और तीन पुरुष है।
मौके पर पहुंची पुलिस और दमकलकर्मी ने काफी मश्शकत के बाद शवों को बाहर निकाला है। शवकों को पोस्टमार्टम के लिए नजदीकी सरकारी अस्पताल में भेज दिया है। मृतकों की पहचान नहीं हो पाई है। पुलिस मामले की छानबीन कर रही है।
Also Read-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: శివరాత్రి పండుగ రోజున తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరూర్ జిల్లాలోని తిరుచ్చి జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
A Horrific Road Accident
Hyderabad: A horrific road accident took place in Tamil Nadu on the day of Shivaratri festival. A speeding bus hit a car on the Tiruchi National Highway in Karur district. Five people died in this accident. The deceased include two women and three men.
The police and fire brigade reached the spot and took out the bodies after a lot of effort. The bodies have been sent to the nearest government hospital for post-mortem. The deceased have not been identified yet. The police is investigating the matter.
