हैदराबाद : गुजरात के सूरत जिले में एक दिल दहला देने वाला हादसा हुआ है। संक्रांति के दिन पतंग की डोर (मांझा) की वजह से एक कपल और उनकी सात साल की बेटी की जान चली गई।
मीडिया में प्रसारित और प्रकाशित जानकारी के अनुसार, रेहान नामक व्यक्ति संक्रांति के दिन अपनी पत्नी रेहाना और बेटी आयशा के साथ बाइक पर काम के सिलसिले में जा रहा था। जब वे चंद्रशेखर आज़ाद फ्लाईओवर पर जा रहे थे, तो अचानक पतंग की डोर रेहान के गले में लिपट गई।

वह एक हाथ से पतंग की डोर हटाने की कोशिश में रेहान बाइक से कंट्रोल खो बैठा। नतीजतन, बाइक पुल की दीवार से टकरा गई। इसके बाद तीनों फ्लाईओवर से करीब 70 फीट की ऊंचाई से नीचे गिर गए। रेहान और बेटी आयशा की मौके पर ही मौत हो गई।
रेहाना शुरू में एक खड़ी ऑटो पर गई। लेकिन उसे गंभीर चोटें आई। उसे तुरंत अस्पताल ले जाया गया। इलाज के दौरान उसकी भी मौत हो गई। एक पतंग की डोर के कारण पूरे परिवार की मौत हो जाने से इलाके में गहरा मातम छा गया है।
Also Read-
ఫ్లైఓవర్ పై నుంచి పడి భార్య, భర్త సహా కూతురు మృతి
హైదరాబాద్ : గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో గుండెలవిసే విషాదం జరిగింది. సంక్రాంతి పండగ రోజున ఓ గాలిపటం దారం (మాంజా) కారణంగా భార్యాభర్తలు సహా ఏడేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయింది.
రెహాన్ అనే వ్యక్తి తన భార్య రెహానా, కూతురు ఆయిషాతో కలిసి సంక్రాంతి పండుగ పూట బైక్‌పై బయటకు వెళ్లారు. చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ పై వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక గాలిపటం దారం రెహాన్ మెడకు చుట్టుకుంది.
ఒక చేత్తో ఆ దారాన్ని తీసే ప్రయత్నంలో రెహాన్ బైక్‌పై కంట్రోల్ కోల్పోయాడు. దీంతో బైక్ వేగంగా వెళ్లి వంతెన గోడను ఢీకొట్టింది. దింతో ముగ్గురూ ఫ్లైఓవర్ పైనుంచి దాదాపు 70 అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయారు. కింద పడగానే రెహాన్, కూతురు ఆయిషా అక్కడికక్కడే చనిపోయారు.
రెహానా కింద ఆగి ఉన్న ఒక ఆటోపై పడటంతో మొదట ప్రాణాలతో బయటపడింది. కానీ తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది. ఒక్క గాలిపటం దారం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. (ఏజెన్సీలు)
