हैदराबाद: शहर में अप्रिय घटना प्रकाश में आई है। बंजारा हिल्स में डॉक्टर मजारुद्दीन ने खुद को गोली मारकर आत्महत्या की है। उसे तुरंत अस्पताल ले जाया गया। स्थानीय लोगों ने उसे जुबली हिल्स अपोलो अस्पताल में भर्ती कराया।
मजारुद्दीन की अपोलो अस्पताल में इलाज के दौरान मौत हो गई थी। ऐसा लगता है कि डॉ. मजार ने पारिवारिक विवाद के चलते खुद को गोली मारकर आत्महत्या की है। लेकिन अभी तक उनकी आत्महत्या के पूरे कारणों का पता नहीं चल पाया है।
हालांकि बताया जा रहा है कि आत्महत्या करने वाला मजार हैदराबाद के सांसद असदुद्दीन ओवैसी के करीबी रिश्तेदार है। असद ने अपनी बेटी को मजार के घर देकर शादी कर थी। खबरें आ रही है कि पिछले कुछ दिनों से उस घर में पारिवारिक कलह और संपत्ति विवाद चल रहे हैं।
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బంధువు ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలో విషాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ లో ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ మాజారుద్దీన్ తుపాకీని పాయింట్ బ్లాంక్‌లో పెట్టుకొని కాల్చుకున్నాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానికులు అప్రమత్తమై ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజారుద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ మజార్ కుటుంబ కలహాల కారణంగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతని ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
అయితే ఆత్మహత్యకు పాల్పడిన మజార్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడని సమాచారం. గతంలో మజార్ ఇంటికి తన కూతుర్ని ఇచి వివాహం చేశారు అసద్. గడిచిన కొద్ది రోజులుగా ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని సమాచారం.