माओवादियों के लिए बड़ा झटका, छत्तीसगढ़ के कांकेर जिले में एनकाउंटर में एरिया कमांडर रूपी उर्फ ​​भाग्या की मौत

हैदराबाद: छत्तीसगढ़ के माओवादी प्रभावित कांकेर जिले में सिक्योरिटी फोर्स ने एक बार फिर बड़ा कोबिंग ऑपरेशन शुरू किया है। मोस्ट वांटेड माओवादी एरिया कमांडर ‘रूपी’ उर्फ ​​भाग्या की एनकाउंटर में मौत हो गई। हालांकि, सरकार ने पहले उस पर 5 लाख रुपये का इनाम घोषित किया था।

सिक्योरिटी फोर्स ने कांकेर जिले के बेतिया पुलिस स्टेशन के तहत जंगल के इलाके में सर्च ऑपरेशन शुरू किया। इस दौरान माओवादियों का आमना-सामना सिक्योरिटी फोर्स से हो गया। इसके बाद दोनों तरफ से भीषण फायरिंग हुई। एनकाउंटर में एरिया कमांडर रूपी की मौके पर ही मौत हो गई। हालांकि, भाग्या तेलंगाना राज्य के बचे हुए पांच माओवादियों में से एक है।

कांकेर पुलिस अधीक्षक निखिल राखेचा ने बताया कि फायरिंग के बाद पुलिस ने मौके का मुआयना किया और रूपी की बॉडी और उसके पास मौजूद बंदूक बरामद की। एनकाउंटर के बाद पुलिस ने इलाके में सर्च ऑपरेशन तेज कर दिया है। इस अहम कमांडर की मौत को माओवादियों के लिए बड़ा झटका माना जा रहा है।

यह भी पढ़ें-

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ లో ఏరియా కమాండర్ ‘రూపి’ అలియాస్ భాగ్య మృతి

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో మరోసారి భద్రతా దళాలు భారీ కూబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ ఏరియా కమాండర్ ‘రూపి’ అలియాస్ భాగ్య మృతిచెందారు. అయితే, ప్రభుత్వం ఆమెపై గతంలోనే రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది.

కాంకేర్ జిల్లాలోని చోటే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా దళాలకు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఏరియా కమాండర్ రూపి అక్కడికక్కడే మరణించింది. అయితే, తెలంగాణ‌ రాష్ట్రానికి చెందిన మిగిలిన ఐదుగురు మావోయిస్టులలో భాగ్య ఒకరుగా ఉన్నారు.

కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, రూపి మృతదేహంతో పాటు ఆమె వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ ఎస్పీ (SP) నిఖిల్ రాఖేచా వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఒక కీలక స్థాయి కమాండర్ మరణించడం నక్సల్స్ శ్రేణులకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X