T20 World Cup 2026 : अमेरिका दर्ज की दूसरी जीत, नामीबिया खिताबी स्पर्धा से बाहर

हैदराबाद : अमेरिका ने टी-20 वर्ल्ड कप 2026 में लगातार दूसरी जीत हासिल कर ली है। रविवार को टीम ने नामीबिया को 31 रन से हरा दिया। 26वें मैच में USA ने टॉस जीतकर बैटिंग चुनी। ग्रुप-ए का यह मैच चेन्नई के चेपॉक स्टेडियम में खेला गया।

पहले बल्लेबाजी करते हुए अमेरिका ने नामीबिया को 200 रन का टारगेट दिया। अमेरिका ने 4 विकेट खोकर 199 रन बना दिए। संजय कृष्णमूर्ति ने सबसे ज्यादा 68 रन बनाए। उन्होंने 33 बॉल पर 6 सिक्स और 4 चौके लगाए। वहीं कप्तान मोनांक पटेल ने 30 बॉल पर 52 रन बनाए। उन्होंने 3 चौके और 3 सिक्स लगाए।

नामीबिया से कप्तान जेरार्ड इरास्मस और विलेम माईबर्ग ने 2-2 विकेट चटकाए। रूबेन ट्रम्पलमैन सबसे महंगे गेंदबाज साबित हुए। उन्होंने 4 ओवर में 52 रन दे दिए। 200 रन का पीछा करने उतरी नामीबिया की टीम 20 ओवर में 6 विकेट खोकर 168 रन ही बना सकी। टीम से लॉरेन स्टीनकैंप ने 58 रन की पारी खेली। जेजे स्मिट ने 31 रन का योगदान दिया। अमेरिका से शैडली वान शाल्कविक ने सबसे ज्यादा 2 विकेट लिए।

टी-20 वर्ल्ड कप 2026 से नामीबिया बाहर हो गया है। ग्रुप-ए में टीम अपने तीनों मैच हार गई। नामीबिया को हराकर अमेरिका अभी भी क्वालिफिकेशन राउंड में बना हुआ है। भारत पॉइंट्स टेबल के टॉप पर मौजूद है। (एजेंसियां)

यह भी पढ़ें-

నమీబియాను చిత్తుగా ఓడించిన అమెరికా

హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గ్రూప్–ఏ నుంచి జరిగిన మ్యాచ్ లో నమీబియాపై 31 పరుగుల తేడాతో అమెరికా జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ మోనాంక్ పటేల్, ఫినిషర్ సంజయ్ కృష్ణమూర్తి ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో నమీబియా ముందు భారీ లక్ష్యం పెట్టింది.

లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా కూడా దూకుడుగా ఆడింది. మొదటి 5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానాకి 51 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ ఫ్రైలింక్ (19) తక్కువ పరుగులకే ఔట్ అయినా.. మరో ఓపెనర్ లౌరెన్ స్టీన్‌క్యాంప్ (58) హాఫ్ సెంచరీతో జట్టును అదుకునే ప్రయత్నం చేశాడు. దీంతో స్టీన్ క్యాంప్ ని మొహమ్మద్ మొహ్సిన్ ఔట్ చేయడంతో నమీబియా మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జేజే స్మిత్ 31 పరుగులతో దూకుడు పెంచిన షాడ్లీ వాన్ షాల్క్విక్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు.

అలాగే, జేన్ గ్రీన్ రిటైర్డ్ హాట్ గా డగౌట్ కి వెళ్లిపోవడంతో నమీబియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. నమీబియా జట్టును ఓడించడంతో అమెరికా బౌలర్లు చెలరేగిపోయారు. షాడ్లీ వాన్ షాల్క్విక్ కీలకమైన రెండు తీసుకోగా, సౌరభ్ నేత్రవల్క, అలీ ఖాన్, శుభమ్ రంజానే తలో వికెట్ పడగొట్టారు. దీంతో 20 ఓవర్లలో నమీబియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X