इंस्टाग्राम पर परिचय प्रेमी के साथ लीव इन में रहती थी पत्नी, पति ने पत्नी के लवर की पीट-पीटकर मार डाला

हैदराबाद : जगतियाल जिले में दिनदहाड़े सड़क पर बेरहमी से व्यक्ति की निर्मम हत्या कर दी गई। जगतियाल साईं बाबा बाईपास रोड के पास एक व्यक्ति ने लाठियों से हमला किया गया। इसके चलते उसकी मौके पर ही मौत हो गई।

15 फरवरी को हुई इस घटना की डिटेल्स इस प्रकार हैं- जगतियाल जिले के अंतरगांव के ओड्डेरा कॉलोनी निवासी गंगाधर अपनी पत्नी को छोड़कर एक साल से विश्वनाथ नामक व्यक्ति के साथ लीव में रह रही थी, विश्वनाथ का परिचय उसे इंस्टाग्राम पर हुआ था। जब गंगाधर को इस बात पता चला कि वह एक साल से उसके साथ रह रही है, तो उसने विश्वनाथ पर हमला करके उसकी बेरहमी से हत्या कर दी।

पुलिस ने विश्वनाथ की पहचान पोरंडला गांव निवासी के रूप में की है। गंगाधर की शादी 12 साल पहले मेडिपल्ली मंडल के पोरुमाला निवासी युवती के साथ हुई थी। उनको एक बेटा और एक बेटी है। पताचला है कि यह कपल एक साल पहले अलग हो गए थे। किन्हीं वजहों से उनके बीच अनबन हो गई थी। गंगाधर की पत्नी का विश्वनाथ के साथ परिचय एक साल पहले इंस्टाग्राम पर हुई थी।

इस बात का पता चलने पर गंगाधर ने आज साईं बाबा बाईपास रोड पर विश्वनाथ पर डंडे से हमला कर बेरहमी से उसकी हत्या कर दी। उसने विश्वनाथ पर तब हमला किया जब वह शिवरात्रि पर मंदिर से लौट रहा था। गंभीर चोटों के कारण विश्वनाथ की मौके पर ही मौत हो गई। पुलिस ने मामला दर्ज कर लिया है और मामले की जांच कर रही है।

Also Read-

భార్య ప్రియుడిని నడిరోడ్డు పై కొట్టి చంపిన భర్త

హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. జగిత్యాల సాయిబాబా బైపాస్ రోడ్డు దగ్గర ఓ వ్యక్తిపై కర్రలతో దాడితో చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆదివారం ( ఫిబ్రవరి 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి- అంతర్గాం ఒడ్డెర కాలనీకి చెందిన గంగాధర్ భార్య తనను వదిలేసి.. ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన విశ్వనాధ్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా సహజీవనం చేస్తోందని తెలుసుకొని.. విశ్వనాధ్ పై దాడి చేసి చంపేశాడు.

విశ్వనాధ్ పోరండ్ల గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. మేడిపల్లి మండలం పోరుమాలకి చెందిన యువతితో గంగాధర్ కు 12 ఏళ్ళ క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. కొన్ని కారణాలతో ఏడాది క్రితం భార్యాభర్త విడిపోయి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన విశ్వనాధ్ తో సహజీవనం చేస్తోంది గంగాధర్ భార్య.

విషయం తెలుసుకున్న గంగాధర్.. ఇవాళ సాయిబాబా బైపాస్ రోడ్డులో విశ్వనాధ్ పై కర్రతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. శివరాత్రి రోజున గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా విశ్వనాధ్ పై దాడి చేసి చంపేశాడు. తీవ్ర గాయాలవడంతో విశ్వనాధ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X