Congratulations: यूपीएससी की सिविल सेवा परीक्षा में तेलंगाना की हवा कांस्टेबल का बेटा बना कलेक्टर और…

हैदराबाद: यूपीएससी की सिविल सेवा परीक्षा के नतीजे जारी कर दिए गए हैं। तेलंगाना के उम्मीदवारों ने सिविल सेवा में अपनी प्रतिभा दिखाई है। एक कांस्टेबल के बेटे के कलेक्टर पद पर चयन होने पर पूरे प्रदेश से उसे बधाइयां मिल रही हैं। 22 अप्रैल को जारी सिविल सेवा परिणाम में आदिलाबाद जिले के एक कांस्टेबल के बेटे का सिविल सेवा के लिए चयन होने पर पूरे जिले में जश्न मनाया जा रहा है।

आदिलाबाद जिले के उटनूर निवासी हेड कांस्टेबल जाधव गोविंद के बेटे चैतन्य जाधव ने सिविल सेवा में 68वीं रैंक हासिल की है। इसके साथ ही उटनूर में जश्न मनाया जा रहा है। गांव वालों का कहना है कि यह गर्व की बात है कि एक कांस्टेबल के बेटे ने कड़ी मेहनत की और कलेक्टर के पद पर चयनित हुआ। वे इस बात पर खुशी जाहिर कर रहे हैं कि एक साधारण कांस्टेबल के बेटे का कलेक्टर बनना गर्व की बात है।

इसी क्रम में वरंगल निवासी इट्टाबोइना साई शिवानी यूपीएससी के नतीजों में राष्ट्रीय स्तर पर 11वीं रैंक हासिल की है। वरंगल शहर के राजकुमार और रजिता दम्पति की पहली बेटी साई शिवानी राष्ट्रीय स्तर पर शीर्ष 20 रैंक प्राप्त करना गौरव की बात है। राष्ट्रीय स्तर पर रैंक हासिल करने पर परिवार के सदस्य और रिश्तेदार खुशी जाहिर कर रहे हैं। माता-पिता इस बात पर प्रसन्नता व्यक्त कर रहे हैं कि उनकी वर्षों की कड़ी मेहनत रंग लाई है और उनकी बेटी कलेक्टर बनने जा रही है।

Also Read-

సివిల్స్లో తెలంగాణ సత్తా, కానిస్టేబుల్ కొడుకు కలెక్టర్ అయ్యిండు

హైదరాబాద్ : యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. కానిస్టేబుల్ కొడుకు కలెక్టర్ ఉద్యోగానికి ఎంపిక కావడంపట్ల రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ (మంగళవారం, ఏప్రిల్ 22) విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కొడుకు సివిల్స్ కు ఎంపిక కావడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు చెందిన హేడ్ కానిస్టేబుల్ జాదవ్ గోవింద్ కొడుకు చైతన్య జాదవ్ సివిల్స్ లో 68 ర్యాంక్ సాధించాడు. దీంతో ఉట్నూరులో ఆనందోత్సవాలు మొదలయ్యాయి. తండ్రి కానిస్టేబుల్ అయినప్పటికీ కొడుకు కష్టపడి కలెక్టర్ కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. సాధారణ కానిస్టేబుల్ కొడుకు కలెక్టర్ కావడం గర్వకారణం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్ కు చెందిన ఇట్టబోయిన సాయిశివాణి జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ తో సత్తా చాటింది. వ‌రంగ‌ల్ నగరంలోని ఇట్టబోయిన రాజ్‌కుమార్ – ర‌జితల ప్రథమ పుత్రిక ఇట్టబోయిన సాయిశివాణి జాతీయస్థాయిలో టాప్ 20 ర్యాంకు సాధించి గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందని, తమ కూతురు కలెక్టర్ కాబోతుందంటూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar