Pranay Honor Killing Case: एक आरोपी को मौत और छह अन्य को आजीवन कारावास, जानें मामले की संक्षिप्त…

हैदराबाद: नलगोंडा कोर्ट ने प्रणय ऑनर किलिंग मामले में सनसनीखेज फैसला सुनाया है। न्यायाधीश ने आरोपी ए2 सुभाष शर्मा को मौत की सजा सुनाई। इसी क्रम में असगर अली (ए3), अब्दुल बारी (ए4), करीम (ए5), श्रवण (ए6), शिवा (ए7) और नदीम (ए8) को आजीवन कारावास की सजा सुनाई। यह सर्वविदित है कि मिर्यालगुडा में प्रणय की ऑनर किलिंग मामले से दो तेलुगु राज्यों में हड़कंप मच गया था।

जनवरी 2018 में अमृता और प्रणय ने अंतरजातीय प्रेम विवाह किया छा। अमृता के पिता मारुति राव इसे बर्दाश्त नहीं कर सके और प्रणय की हत्या करने की योजना बनाई। 14 सितंबर 2018 को मिर्यालगुडा में एक अस्पताल के पास घात लगाये बैठे आरोपियों ने प्रणय की बेरहमी से हत्या कर दी थी। इस संबंध में प्रणय के पिता पेरुमल्ला बालास्वामी ने मिर्यालगुडा 1 टाउन में शिकायत दर्ज कराई। मिली शिकायत के आधार पर पुलिस ने कुल 8 आरोपियों के खिलाफ मामला दर्ज किया है। इसी क्रम में अमृता के पिता ने 2020 में हैदराबाद में एक लॉज में आत्महत्या कर ली थी।

प्रणय और अमृता और छह आरोपी

पांच साल तक चली लंबी सुनवाई के बाद नलगोंडा द्वितीय अतिरिक्त सत्र न्यायालय ने सोमवार को फैसला सुनाया। इस फैसले में एक आरोपी को मौत की सजा और छह को आजीवन कारावास की सजा सुनाई। न्यायाधीश ने आरोपियों को धारा 302, 120, 109, 1989 आईपीसी और 1959 भारतीय शस्त्र अधिनियम के तहत यह सजा सुनाई। आरोपियों ने न्यायाधीश से दी गई सजा को कम करने की गुहार लगाई है।

Also Read-

ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ : ప్రణయ్ పరువు హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు నిందితుల్లో A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రకటించారు. అదేవిధంగా కేసులో ఏ3 గా అస్గర్ అలీ, ఏ4 గా అబ్దుల్ బారి, ఏ5గా కరీం, ఏ6 గా శ్రవణ్, ఏ 7 గా శివ, ఏ8గా నదీమ్‌లకు జీవిత ఖైదును విధించారు. కాగా, మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే.

2018 జనవరిలో అమృత, ప్రణయ్ ఇద్దరు కులాంతర ప్రేమ వివాహం చేసుకోగా ఇది నచ్చని అమృత తండ్రి మారుతీ రావు తట్టుకోలేక ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద మాటు వేసిన నిందితులు ప్రణయ్‌ని అతి కిరాతకంగా చంపారు. ఈ మేరకు మిర్యాలగూడ 1 టౌన్‌లో ప్రణయ్ తండ్రి పెరుమళ్ల బాలస్వామి ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. 2020లో అమృత తండ్రి ఆత్మహత్యకు చేసుకున్నాడు.

ఐదేళ్ల పాటు కొనసాగిన వాదోపవాదల అనంతరం ఇవాళ నిందితుల్లో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ 2వ అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించింది. నిందితులకు 302, 120, 109, 1989 ఐపీసీ, 1959 ఇండియన్ ఆర్మ్ యాక్ట్ ప్రకారం న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే తమకు శిక్ష తగ్గించాలని నిందితులు న్యాయమూర్తిని వేడుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అమృత కొడుక్కి దాదాపు ఆరేళ్ల వయసు ఉంటుంది. హైదరాబాద్ నగరంలోనే వీరు స్థిరపడగా అప్పుడప్పుడూ మిర్యాలగూడ వెళ్లి వస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటారు. 2020లో తండ్రి మారుతీ రావు సూసైడ్ చేసుకోగా ఆ తర్వాత తల్లితో కలిసిపోయినట్లు తెలిసింది. ఇటీవల కుమారుడికి సంబంధించి ఓ ఫంక్షన్ నిర్వహించగా ఆ కార్యక్రమంలో తల్లి కూడా పాల్గొనట్లు సమాచారం. ఇలా ప్రణయ్ హత్య ఘటనను ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న అమృత తన కుమారుడిలో ప్రణయ్‌ను చూసుకొని కాలం వెల్లదీస్తున్నారు. (ఏజెన్సీలు)

Pranay Honor Killing Case: One Accused Gets Death and Six Others Get Life Imprisonment

Hyderabad: The Nalgonda Court has delivered a significant verdict in the Pranay Honor Killing case. Accused A2 Subhash Sharma has been sentenced to death, while the other six accused – Asgar Ali (A3), Abdul Bari (A4), Karim (A5), Shravan (A6), Shiva (A7), and Nadeem (A8) have been sentenced to life imprisonment.

The case dates back to January 2018 when Amrutha and Pranay got married despite being from different castes, which was not acceptable to Amrutha’s father, Maruti Rao. He conspired to kill Pranay, which was executed on September 14, 2018, near a hospital in Miryalaguda.

Pranay’s father, Perumalla Balaswamy, had filed a complaint at the Miryalaguda 1 Town police station, based on which the police had booked eight accused. Amrutha’s father, Maruti Rao, had later committed suicide in Hyderabad in 2020.

The Nalgonda Second Additional Sessions Court delivered the verdict on Monday after a prolonged trial that lasted for five years. The judge sentenced the accused under Sections 302, 120, 109, 1989 IPC, and the Arms Act, 1959.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X