Naxalite बंडी राधा उर्फ ​​नीलसो की हत्या पर माओवादी की प्रतिक्रिया और पुलिस का बयान, पढ़कर रह जाएंगे दंग

हैदराबाद : माओवादियों द्वारा महिला कार्यकर्ता बंडी राधा उर्फ ​​नीलसो की हत्या पर गंभीर आपत्ति जताते हुए कोत्तागुडेम पुलिस अधीक्षक बी रोहित राजू ने कहा कि यह नक्सलियों की क्रूरता का सबूत है। जिले के चेरला मंडल के चेन्नापुरम गांव में हाल ही में एक महिला माओवादी बंडी राधा उर्फ ​​नीलसो की हत्या कर शव को सड़क पर फेंकने के बाद माओवादियों ने अपने गलत कामों को छिपाने के लिए झूठी कहानी गढ़ी है।

अधीक्षक ने कहा कि जिस माओवादी पार्टी ने राधा को अपने साथ शामिल होने के लिए मजबूर किया, उसने उसका भविष्य अंधकार में धकेल दिया और आखिरकार उसकी जान ले ली। एसपी ने आगे कहा कि नक्सलियों ने कम समय में पार्टी में शीर्ष स्तर पर पहुंचने के लिए दलित राधा की प्रशंसा की और सवाल उठाया कि उसे मारने की क्या जरूरत थी। माओवादियों द्वारा राधा की हत्या के लिए पुलिस को जिम्मेदार ठहराने वाला बयान जारी करना अनुचित है। राधा के भाई ने यह भी आरोप लगाया कि उसे जाति के नाम पर अपमानित करने के अलावा शारीरिक और मानसिक यातनाएं दी गईं।

इसके अलावा, माओवादियों ने एक बयान में दावा किया है कि उसने मृत्युदंड स्वीकार कर लिया है। भले ही वह इसे स्वीकार कर लें। उसे मारने का अधिकार किसको है। राधा की हत्या पर माओवादियों का बयान लापरवाह और बेशर्मी भरा है। माओवादी, जो निर्दोष युवाओं को पार्टी में शामिल होने के लिए मजबूर कर रहे थे और उन्हें प्रताड़ित कर रहे थे, जबकि वे उत्पीड़ित लोगों की ओर से लड़ने का दावा कर रहे थे, अपनी विश्वसनीयता खो चुके हैं। राधा जैसी दलित महिला, जिसने माओवादी पार्टी में महत्वपूर्ण भूमिका निभाई थी, को पुलिस मुखबिर बताना माओवादियों की नीच मानसिकता को दर्शाता है। एसपी ने कहा कि जनता, युवाओं, महिलाओं, बुद्धिजीवियों, एससी/एसटी संगठनों को राधा की हत्या की कड़ी निंदा करनी चाहिए।

इसी क्रम में चार्ला मंडल के माओवादी प्रभावित क्षेत्र चेन्नापुरम गांव के उपनगर में स्थानीय लोगों की सूचना पर पुलिस को एक महिला का शव मिला। यह शव 25 वर्षीय बंडी राधा उर्फ निलसो का था, जिसे माओवादियों ने बेरहमी से हत्या कर दिया। राधा ने हैदराबाद में इंटरमीडिएट (डीएमएलटी) की पढ़ाई की और 2018 में माओवादी पार्टी में शामिल हुई थी। पार्टी में शामिल होने के बाद, वह प्रतिबंधित संगठन की विशेष जोनल कमेटी की एरिया कमेटी सदस्य के रूप में काम कर रही थी।

हालांकि, पार्टी में अपने अनुभव और उत्पीड़न को सहन करने में असमर्थ राधा ने माओवादी पार्टी छोड़ने का निर्णय लिया। वह सार्वजनिक जीवन की ओर लौटना चाहती थी, लेकिन माओवादी नेताओं को यह स्वीकार्य नहीं था। माओवादी पार्टी के नेताओं ने उसे मुखबिर बताकर उसकी बेरहमी से हत्या कर दी और शव को चेन्नापुरम गांव के बाहरी इलाके में फेंक दिया। एसपी रोहित राजू ने इस घटना को एक जघन्य कृत्य करार दिया है। उन्होंने सवाल उठाया कि माओवादी नेता उन सदस्यों को क्यों नहीं छोड़ते जो आत्मसमर्पण करना चाहते हैं। इस घटना के संबंध में चार्ला पुलिस स्टेशन में सीआर संख्या 81/2024 के तहत मामला दर्ज किया गया है और पुलिस ने जांच शुरू कर दी है।

రాధ హత్య ఆమె కోరిక మేరకే, మావోయిస్ట్‌లు లేఖ

హైదరాబాద్ : తెలంగాణంలో సంచలనం రేపుతోన్న బంటి రాధ అలియాస్ నీల్సో హత్యోదంతంపై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన చేసింది. రాధను శిక్షించడం సరైందేనని సమర్ధించుకున్న మావోయిస్టు పార్టీ ఈ మరణానికి పోలీసులే బాధ్యత వహించాలని పేర్కొంది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి గణేశ్ పేరుతో లేఖను విడుదల చేసింది. తాను కోవర్ట్‌గా మారానని రాధే అంగీకరించిందని, తనలా ఎవరూ కోవర్ట్‌గా మారకూడదని శిక్షించాలని ఆమె కోరిందని పేర్కొంది. రాధా కోరిక మేరకే ఆమెను శిక్షించామని, రాత ద్వారా ఒక పెద్ద కుట్రని భగ్నం చేయగలిగామని వెల్లడించింది.

రాధ కులం, జెండర్‌ను అడ్డం పెట్టుకొని పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అందుకు పోలీసులే కొన్ని సంఘాల పేర్లతో పోస్టర్లు, ప్రకటనలు, పాటలు విడుదల చేశారు సమస్యను ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలపైకి ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నారంు.. నిత్యం దళిత, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడే పోలీసులకు రాధ కులం గురించి మాట్లాడే అర్హత లేదు. శిక్షించిన తర్వాత రాధ మృతదేహాన్ని అడవిలో వదిపెట్టాల్సి వచ్చిందని, భద్రతా బలగాలు తమను చుట్టుముట్టడంతో కుటుంబ సభ్యులుగా దానిని అప్పగించలేకపోయామని తెలిపింది. రాధ శిక్షకు సంబంధించిన మరిన్ని విషయాలు తొందరలోనే బట్టబయలు చేస్తామని మావోయిస్ట్ పార్టీ తెలిపింది. పార్టీని విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి బంటి రాధను పోలీసులు విప్లవ ద్రోహిగా మార్చి కోవర్డు కుట్రలో భాగం చేసి ఆమె మరణానికి కారకులయ్యారని ఆరోపించారు.

‘రాధ ద్వారా పోలీసులు పన్నిన భారీ దాడి పథకాన్ని విఫలయత్నం చేయడమే కాదు అందులో ముఖ్యమైన కొందరు ద్రోహులకు అనివార్య స్థితిలోనే భౌతిక శిక్షలు విధించాం ఈ విషయాలపై ఆంధ్రా ఒడిశా బోర్డర్ దళ కార్యవర్గం వివరంగా పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వాస్తవాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఎలాంటి ప్రకటన చేయకుండా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు సమాజంలో పీడితవర్గ మహిళగా బండి రాధ ఎన్నో సమస్యలను ఎదుర్కొంది వాటికి పరిష్కారంగా విప్లవ రాజకీయాలను మనస్ఫూర్తిగా స్వీకరించింది ఆమెకు విప్లవ పోరాటాన్ని రాజకీయాలను, సరైన విప్లవ పంథాను బోధించి వర్గపోరాట ఆచరణలోకి దింపింది’ అని లేఖలో పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ న్యూ ఇందిరానగర్‌కు చెందిన రాధ ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా పూర్తి చేసిన అనంతరం విప్లవంపై ఆకర్షితురాలై అడవిబాట పట్టింది. అయితే, మావోయిస్టుల అంతర్గత రహస్యాలు బయటకొస్తాయనే రాధను అన్యాయంగా చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్ట్‌లు లేఖ విడుదల చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X