हैदराबाद: गाचीबोवली पुलिस ने एक ऐसे व्यक्ति को गिरफ्तार किया है जो विदेशी युवतियों और दो ग्राहकों के साथ वेश्यावृत्ति करा रहा था। 17 विदेशी युवतियों को उनकी कैद से छुड़ाकर सुरक्षित घर पहुंचाया गया।
अल्लापुर पद्मावतीनगर निवासी शिवकुमार ने कोंडापुर प्रोफेसर्स कॉलोनी में किराए पर एक अपार्टमेंट लिया है। शिवकुमार ने केन्या, युगांडा और तंजानिया की उन युवा महिलाओं की प्रोफाइल एकत्र की जो भारत आईं और एक महिला के माध्यम से मुंबई, दिल्ली, बेंगलुरु और हैदराबाद में रह रही थीं। वह लोकेंटो वेबसाइट पर लड़कियों के विवरण डाल रहा है था और ग्राहकों को फंसा रहा था।
वह मुंबई, दिल्ली और बेंगलुरु की युवतियों को अपार्टमेंट और होटलों में अच्छी सुविधाएं मुहैया कराता था और वेश्यावृत्ति कराता था। इस मामले की जानकारी मिलने के बाद गाचीबोवली पुलिस और मानव तस्करी विरोधी पुलिस ने अपार्टमेंट पर छापा मारा और 17 विदेशी युवतियों को बचाया।
संचालक शिवकुमार समेत दो ग्राहकों को हिरासत में लिया गया। उनके पास से चार सेलफोन, 20 हजार नकद और अन्य सामान जब्त किये गये. विदेशी महिलाओं में 14 केन्या की, दो युगांडा की और एक तंजानिया की रहने वाली है।
यह भी पढ़ें-
హైదరాబాద్ లో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం
హైదరాబాద్ : విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితోపాటు ఇద్దరు కస్టమర్లను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వీరి చెర నుండి 17 మంది విదేశీ యువతులను రెస్య్కూ చేసి సేఫ్ హోమ్‌కు తరలించారు.
అల్లాపూర్ పద్మావతినగర్‌కు చెందిన శివకుమార్ కొండాపూర్ ప్రొఫెసర్స్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ను రెంట్‌కు తీసుకున్నాడు. కెన్యా, ఉగాండా, టాంజానియా దేశాల నుంచి ఇండియాకు వచ్చి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటున్న యువతుల ప్రొఫైల్స్‌ను ఓ మహిళ ద్వారా శివకుమార్ సేకరించాడు. ఆ వివరాలను లోకాంటో వెబ్సైట్లో పెట్టి కస్టమర్లను వల వేస్తున్నాడు.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి యువతులకు అపార్ట్మెంట్, హోటళ్లలో మంచి సౌకర్యాలు కల్పించి వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి 17 మంది విదేశీ యువతులను రెస్క్యూ చేశారు.
నిర్వాహకుడు శివకుమార్‌తోపాటు ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, 20 వేల క్యాష్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మహిళల్లో14 మంది కెన్యా, ఇద్దరు ఉగాండా, టాంజానియాకు చెందిన ఒక మహిళా ఉన్నారు. (ఏజెన్సీలు)