Hyderabad : Dr. D. Shobhana Deshpande, eminent educationist and principal of Sarojini Naidu Vanitha Maha Vidyalaya Degree PG College, said that the Quit India movement was a crucial moment in the independence movement. On Friday, Telangana Citizens Council and Sarojini Naidu Vanitha Maha Vidyalaya NCC and NSS wing students organized a rally from Mojin Jai market with national flags. She said that the Quit India movement played a major role in the pursuit of independence and recognized the sacrifices of the soldiers and called upon the people of the country to be united and contribute to the development of the country.
Telangana High Court Eminent Advocate and Telangana Citizen Council Rangareddy District President Mr. Gadda Guti Ettayya in his speech said that everyone should know the history of Father of Nation Gandhi and students should protect the country’s reputation and the British government arrested four leaders Maulana Abdul Kalam Azad, Nehru, Patel and Gandhi who played a key role in this movement, explained that the sense of brotherhood among the people in the Quit India movement strengthened the sense of unity. Telangana Pradesh Congress Committee Sevadal State General Secretary Dr. Marri Rajireddy in his speech said that India has done many movements for independence and the last movement was the Quit India movement, in fact it was not a movement but a war. NGC One Telangana Battalion NCC Officer Major Y. Supriya said that in the Quit India movement, students left schools and colleges and participated in the movement and did their best to achieve freedom.
In this program, Mahatma Gandhi Shanti Puraskar 2024 was honored with a shawl, flower garland and memento to Dr. Marri Rajireddy, State General Secretary of Telangana Pradesh Congress Committee Sevadal, who has been continuously working for the development of public welfare for the last 20 years and has been awakening people in the areas of national integration, peace, environmental protection, religious harmony etc. NSS Program Officer Nagalakshmi, eminent Sangha Sevaks Mr. K. Anjan Kumar, famous yoga teacher Mr. YS Ramakrishna Shastri, Delhi Shivakumar, etc. participated and spoke in this program. Earlier, students of NSS and NCC took out a huge rally from Karachi Bakery in Movinja market to the college, waving national flags and shouting patriotic slogans.
క్విట్ ఇండియా డే సందర్భంగా విద్యార్థులచే భారీ ర్యాలీ
హైదరాబాద్ : భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతమొందించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన ఉద్యమం క్విట్ఇండియా ఉద్యమం అని లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ జిఈటి కోఆర్డినేటర్ 320 బి లయన్ డాక్టర్ సర్దార్ హర్ బిందర్ సింగ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాచిగూడ నుండి వై.యం.సి.ఏ మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు 9న 1942 న ప్రారంభమైందని క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఐదేళ్లకే దేశానికి స్వాతంత్రం ఇస్తే వస్తే ఆగస్టు 8వ తేదీ స్వాతంత్రం రావడానికి బలమైన పునాది పడిందిగా చెబుతూ ఉంటారని అన్నారు. నవ్య కళా నికేతన్ ప్రధాన కార్యదర్శి మరియు ప్రముఖ సంఘ సేవకులు లయన్ గోపిశెట్టి ప్రమోద్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో అరుణ ఆసిఫ్ అలీ భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేసిందని, భారతీయ త్రివర్ణ పతాకాన్ని బహిరంగంగా ఎగురవేయడం అదే తొలిసారి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఈ. విజితా రెడ్డి, తెలంగాణ భారత స్కౌట్ సైడ్ గైడ్స్ కార్యదర్శి శ్రీ సిజె అరుణ్ కుమార్, శ్రీమతి టీ దుర్గామాల తదితరులు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు కాచిగూడ నుంచి వైఎంసిఏ మాడపాటి హనుమంతరావు స్కూల్ వరకు విద్యార్థినిలు జాతీయ జెండాలను చేతబట్టి జాతీయ సమైక్యత, అభివృద్ధికి పాటుపడుతామని అప్పటి స్వాతంత్ర సమరయోధులు ప్రత్యేకించి మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లను స్మరించుకుంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు.