हैदराबाद: तेलंगाना में एसएससी परिणाम जारी करने के लिए सब कुछ तैयार है। स्कूल शिक्षा विभाग के प्रमुख सचिव बुर्रा वेंकटेशम इस महीने की 30 तारीख को सुबह 11 बजे परिणाम जारी करेंगे। छात्र अपना परिणाम आधिकारिक वेबसाइट से देख सकते हैं।
मालूम हो कि इस साल दसवीं कक्षा की परीक्षाएं 18 मार्च से 2 अप्रैल तक आयोजित की गई थीं। इन परीक्षाओं में 5 लाख से अधिक छात्र शामिल हुए थे। इनमें 2,57,952 लड़के और 2,50,433 लड़कियां हैं। कक्षा 10 की उत्तर पुस्तिकाओं की मूल्यांकन प्रक्रिया 13 अप्रैल तक पूरी हो चुकी है।
तुरंत परिणाम जानने के लिए- bse.telangana.gov.in or bseresults.telangana.gov.in पर देख सकते है।
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు (SSC Results) సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ చూసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికి పూర్తిచేశారు.
ఫలితాలను వెంటనే తెలుసుకోవడానికి bse.telangana.gov.in లేదా bseresults.telangana.gov.inని సందర్శించవచ్చు.