शाबास शीनू! ट्रक के नीचे आया वृद्ध, ट्रैफिक पुलिस ने ऐसे बचाई जान

हैदराबाद: एक ट्रैफिक कांस्टेबल ने समय रहते सतर्कता से एक व्यक्ति की जान बचाई। यह घटना रंगारेड्डी जिले के शादनगर चौराहे पर ट्रैफिक सिग्नल के पास हुई है।

मिली जानकारी के अनुसार, शादनगर निवासी एक वृद्ध शंकरय्या अपनी टीवीएस वाहन पर जा रहा था। तभी चौराहे पर रेड सिग्नल गिरते ही उसने गाड़ी को रोक दिया। बाद में हरी सिग्नल मिलते ही वृद्ध लॉरी के सामने से जाने लगा। इसी समय लॉरी ने उसे टक्कर मार दी। इसके चलते वह नियंत्रण खो बैठा और लॉरी के नीचे जा गिरा। इसी समय ट्रैफिक कांस्टेबल शिनू, जो पहले से ही यह सब देख रहा था, तुरंत मौके पर पहुंचा और लॉरी को रोक दिया।

कॉन्स्टेबल ने स्थानीय लोगों की मदद से शंकरय्या को एक तरफ खींच लिया। इस तरह कांस्टेबल ने अपनी जान जोखिम में डालकर वृद्ध को बाल-बाल बचा लिया। नीचे गिरजाने से वृद्ध को मामूली चोटें आई हैं। कांस्टेबल ने वृद्ध को तुरंत अस्पताल ले गया। स्थानीय लोगों का कहना है कि अगर सिपाही ने सही समय सतर्क नहीं होता तो हादसा हो जाता और शंकरय्या की जान चली जाती। इसके चलते स्थानीय लोगों ने कांस्टेबल को बधाई दी। इसी क्रम में मामले की जानकारी मिलते परअधिकारियों ने भी शीनू की प्रशंसा की।

లారీ కింద పడిన వృద్ధుడు, కాపాడిన ట్రాఫిక్ పోలీస్

హైదరాబాద్: సకాలంలో స్పందించి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిండు ప్రాణాన్ని కాపాడాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ సంఘటన జరిగింది.

షాద్ నగర్ కు చెందిన శంకరయ్య అనే వృద్ధుడు తన టీవీఎస్ బండిపై వెళ్లుండగా చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడిందని బండి ఆపాడు. తర్వాత గ్రీన్ సిగ్నల్ పడడంతో ఆ వృద్ధుడు లారీ ముందు నుండి వెళ్తున్నాడు ఈ క్రమంలో లారీ తాకి  అతడు అదుపుతప్పి లారీ కింద పడిపోయాడు. అయితే అప్పటికే దీనిని గమనిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శీను వెంటనే అక్కడికి వేగంగా చేరుకొని లారీని నిలిపివేశాడు. 

స్థానికుల సహాయంతో అప్రమత్తమై వెంటనే కింద పడిన శంకరయ్యను పక్కకు లాగేశాడు కానిస్టేబుల్. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నాడు. వృద్ధుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ కానిస్టేబుల్ సరైన సమయానికి స్పందించకపోయి ఉంటే ప్రమాదం సంభవించి శంకరయ్య ప్రాణాలు కోల్పోయేవాడని స్థానికులు చెబుతున్నారు. కానిస్టేబుల్ సమయస్పూర్తికి జనాలు అభినందించారు. విషయం తెలుసుకున్న పై అధికారులు కానిస్టేబుల్ శీనును ప్రశంసించారు.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X