90 మంది యువకులను మావోయిస్టులుగా మార్చిన హిడ్మా, నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి हिडमा की मां चलने की स्थिति में नहीं

హైదరాబాద్ : సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చేరుకున్న మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతదేహం. స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తిలో తీవ్ర విషాద ఛాయలు. గ్రామంలోని 50 ఇళ్లకు గాను సగానికి పైగా ఇళ్లకు తాళాలు. హిడ్మా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు. బోరున విలపిస్తున్న నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు, ఇతర బంధువులు.

హిడ్మా అంత్యక్రియలకు ఏర్పాట్లు. కేవలం 50 ఇళ్లున్న పువర్తి గ్రామం నుంచి ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులుగా మార్చిన హిడ్మా. ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా, హిడ్మా తర్వాత కీలక నేత. మావోయిస్టుల పూర్తి నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దాల తర్వాత ఏడాది కిందట సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు.

Also Read-

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని 547 ఓట్లకు గాను కేవలం 31 ఓట్లు పోలవగా, పువర్తి గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా నమోదు కాని వైనం. హిడ్మా తలపై ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన రివార్డు మొత్తం రూ.1.80 కోట్లు (ఏజెన్సీలు)

90 युवाओं को माओवादी बनाने वाला टॉप लीडर हिडमा, हिडमा की मां मंजू चलने की स्थिति में नहीं

हैदराबाद: माओवादी टॉप लीडर हिडमा का पार्थिक शव सुकमा जिले के पूवर्ती गांव पहुंच गया है। छत्तीसगढ़ में उनके होमटाउन पूवर्ती में गहरा दुख है। गांव के 50 घरों में से आधे से ज़्यादा घरों में ताला लगा है। हिडमा के परिवार वाले रो रहे हैं। हिडमा की मां मंजू,चलने की स्थिति में नहीं है और दूसरे रिश्तेदार रो रहे हैं। हिडमा के अंतिम संस्कार की प्रक्रिया जारी है।

इसी क्रम में हिडमा ने सिर्फ़ 50 घरों वाले पूवर्ती गांव के 90 युवाओं को माओवादी बना दिया। इस गांव का एक और वॉन्टेड माओवादी, बरसा देवा, हिडमा के बाद एक बड़ा लीडर है। दशकों से माओवादियों के पूरे कंट्रोल में रहे इस इलाके में एक साल पहले CRPF का बेस कैंप बनाया गया था।

हाल ही में हुए लोकसभा चुनाव में पुवर्थी पोलिंग बूथ एरिया में 547 में से सिर्फ़ 31 वोट पड़े थे और पुवर्ती गांव से एक भी वोट रजिस्टर नहीं हुआ था। छत्तीसगढ़, महाराष्ट्र, AP और तेलंगाना समेत कई राज्यों ने हिडमा के सिर पर 1.80 करोड़ रुपये का इनाम घोषित किया है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X