Crime News: तेलंगाना में चार महीने में शराब पीकर गाड़ी चलाने के 13,429 मामले दर्ज और…

हैदराबाद : हैदराबाद ट्रैफिक पुलिस बाधाकारी पार्किंग और अतिक्रमण (रोप) हटाने के तहत एक विशेष अभियान चला रही है। लोगों को जागरूक करते हुए नियमों का पालन नहीं करने वालों पर केस दर्ज किया जा रहा है।

हादसों को रोकने के लिए उन्होंने स्टॉप लाइन उल्लंघन, फ्री लेफ्ट और फुटपाथों पर अतिक्रमण पर फोकस किया। इस साल जनवरी से अप्रैल तक विशेष अभियान चलाया गया।

फुटपाथों पर अतिक्रमण करने वालों के खिलाफ 332 एफआईआर दर्ज की गईं। शराब पीकर गाड़ी चलाने के 13,429 मामले दर्ज किए गए। इसमें से 1,317 लोगों को जेल की सजा सुनाई गई, जबकि अन्य पर 3.21 करोड़ रुपए का जुर्माना लगाया गया। यातायात प्रमुख सुधीर बाबू ने शुक्रवार को एक विज्ञप्ति में विशेष अभियान के विवरण का खुलासा किया।

తెలంగాణలో నాలుగు నెలల్లో 13,429 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : హైదరాబాద్ ​ట్రాఫిక్ పోలీ సులు రిమూవల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ అబ్‌‌‌‌‌‌‌‌స్ట్రక్టివ్‌‌‌‌‌‌‌‌ పార్కింగ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌క్రోచ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ (రోప్‌‌‌‌‌‌‌‌) లో భాగంగా స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే రూల్స్ పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రమాదాల నివారణ కోసం స్టాప్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ వయొలేషన్‌‌‌‌‌‌‌‌, ఫ్రీ లెఫ్ట్‌‌‌‌‌‌‌‌, ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌ల ఆక్రమణపై ఫోకస్ పెట్టారు.ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ వరకు స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ నిర్వహించారు. 

ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌లను ఆక్రమించిన వారిపై 332 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నమోదు చేశారు.13,429 డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ కేసులు రిజిస్టర్ చేశారు. ఇందులో1,317 మందికి జైలు శిక్షలు పడగా.. మరికొందరికి రూ.3.21 కోట్లు జరిమానాలు విధించారు. స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ వివరాలను ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు శుక్రవారం ఓ  ప్రకటనలో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X