YS Vivekananda Reddy Murder Case: एक के बाद एक मरते जा रहे हैं गवाह, जानें एसपी का अहम बयान और संदेह

हैदराबाद: पूर्व मंत्री वाईएस विवेकानंद रेड्डी की हत्या मामले में बड़ा मोड़ आया है। सभी गवाह एक के बाद एक मरते जा रहे हैं। विवेकानंद रेड्डी के घर पर काम करने वाले चौकीदार रंगन्ना की कडपा आरआईएमएस में मौत हो गई। इससे पहले तीन गवाहों श्रीनिवासुला रेड्डी, गंगाधर रेड्डी और अभिषेक रेड्डी की मृत्यु हो चुकी है।

इसके साथ ही एसपी अशोक कुमार ने सनसनीखेज बयान दिया है। उन्होंने बताया कि अब तक चार गवाहों की मौत हो चुकी है। ऐसी आशंका है कि सभी गवाहों की मौत एक के बाद एक होती जा रही। मामले की सुनवाई पिछले छह साल से चल रही है और गवाह एक के बाद एक मरते जा रहे हैं।

गौरतलब है कि साल 2019 के चुनावों से पहले विवेकानंद रेड्डी की उनके ही घर में बेरहमी से हत्या कर दी गई थी। हालाँकि, उस समय चौकीदार रंगन्ना मुख्य गवाह था। तब से पुलिस उससे कईं बार पूछताछ कर चुकी है। सीबीआई को दिये गये बयान में कई प्रमुख बिंदुओं का उल्लेख किया गया। हालाँकि, हाल ही में वह बीमार पड़ गया। बुधवार को कडपा आरआईएमएस में इलाज के दौरान उसकी मौत हो गई।

इस चलते गवाहों की लगातार हो रहे मौतों के बारे में कई संदेह पैदा हो रहे हैं। सवाल पूछे जा रहे हैं कि क्या कोई इनको मौत के घाट उतार रहे हैं या फिर ये संयोगवश ही मर जा रहे हैं। क्योंकि पूर्व मंत्री वाईएस विवेकानंद रेड्डी की हत्या मामले में बड़ी-बड़ी हस्तियों के नाम शामिल हैं।

यह भी पढ़ें-

YS Vivekananda Reddy Murder Case: వరుసగా చనిపోతున్న సాక్షులు, ఎస్పీ కీలక ప్రకటన

హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సాక్షులుగా ఉన్న వాళ్లంతా వరుసగా చనిపోతున్నారు. వివేకానందారెడ్డి ఇంట్లో పని చేసిన వాచ్‌మెన్ రంగన్న కడప రిమ్స్‌లో మృతి చెందారు. అంతకుముందు ముగ్గురు సాక్షులు శ్రీనివాసుల రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి చనిపోయారు.

దీంతో ఎస్పీ అశోక్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ నలుగురు సాక్షులు చనిపోయారని తెలిపారు. వరుసగా సాక్షులంతా చనిపోవడంపై అనుమానాలున్నాయని చెప్పారు. ఆరేళ్లుగా కేసు విచారణ జరుగుతోందని, సాక్షులంతా ఒక్కొక్కరుగా మృతి చెందుతున్నారని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.

కాగా 2019 ఎన్నికలకు ముందు వివేకానందారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆ సమయంలో వాచ్ మెన్ రంగన్న ప్రధాన సాక్షిగా ఉన్నారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయనను పోలీసులు విచారించారు. సీబీఐ వాంగ్మూలంలో పలు కీలక విషయాలు తెలిపారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

దీంతో సాక్షులు వరుసగా చనిపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరైనా చేస్తున్నారా..?, యాదృశ్చికంగా జరుగుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నాయి. (ఏజెన్సీలు)

Mysterious Death of Witnesses in Ex-Minister YS Vivekananda Reddy’s Murder Case

Hyderabad: A significant twist has emerged in the murder case of former Minister YS Vivekananda Reddy, as all the witnesses are dying one after another. Recently, Rangantha, a watchman at Vivekananda Reddy’s house, died at Kadapa RIMS. Earlier, three other witnesses, Sreenivasula Reddy, Gangadhar Reddy, and Abhishek Reddy, had also died.

SP Ashok Kumar made a sensational statement, revealing that four witnesses have died so far. There is a suspicion that all the witnesses are dying one after another. The trial has been ongoing for the past six years, and witnesses are dying mysteriously.

This case is highly sensitive, as it involves prominent personalities. YS Vivekananda Reddy was brutally murdered at his home before the 2019 elections. Rangantha, the watchman, was the main witness and had been questioned by the police several times. His statement to the CBI had revealed several crucial points.

The question now arises whether someone is behind the mysterious deaths of the witnesses or if it’s just a coincidence. This case is extremely serious and requires a thorough investigation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X