Crime News: विधवा पेंशन के लिए सुपारी देकर पति की हत्या, बेटे ने दिया मां का साथ

हैदराबाद: नलगोंडा जिले में अप्रिय मामला प्रकाश में आया है। दो हजार रुपए पेंशन के लिए एक महिला ने पति की हत्या कर दी। एक लाख रुपये की सुपारी देकर 30 साल से पति के साथ संसार कर रही महिला ने बेरहमी से हत्या कर दी। हत्या के लिए बेटे ने भी सहयोग किया। पुलिस की पूछताछ में मां-बेटे ने हत्या किये जाने की बात स्वीकार किया है। यह मामला नलगोंडा जिले के पुलिमामिडी में प्रकाश में आई है।

मिली जानकारी के अनुसार, जिले के पेद्दापुर मंडल के चिन्नागुडे गांव निवासी दासरी वेंकटय्या की पुलिमामिडी निवासी सुगुणम्मा के साथ 30 साल पहले शादी हुई थी। वेंकटय्या के नाम पर एक एकड़ खेती है। इस खेत को बेचने के लिए
पिछले कुछ सालों से पत्नी और बेटा उस पर दबाव डाल रहे थे। लेकिन वेंकटय्या खेत बेचने को तैयार नहीं हुआ।

खेत बेचने को लेकर उठे विवाद के चलते पति-पत्नी एक साल से अलग-अलग रह रहे थे। वेंकटय्या का एकड़ एकड़ भूमि और किसान बीमा भी है। अगर वेंकटय्या की मौत हो जाती है, तो उसके नामांकित होने के कारण 5 लाख रुपये किसान बीमा और विधवा पेंशन मिल जाएगा। यह सोचकर सुगुणम्मा ने पति की हत्या करने की योजना बनाई।

मां की योजना में बेटा कोटेश भी जुड़ गया। इसके चलते हत्या के लिए मारुपल्ली गांव निवासी का महेश को एक लाख सुपारी दी। महेश ने डपली बजाने का काम देने के लिए वेंकटय्या को पुलिमिडी में अपने घर बुलवा लिया। उसने उसके साथ शराब पी। नशे में धूत कोटय्या को महेश ने नदी किनारे ले गया और तौलिया से उसका गला दबाकर हत्या कर दी। बाद में लाश को अनुमुला गांव के रास्ते में फेंक दिया।

अनुमुला ग्रामीणों ने शव की पहचान की और पुलिस को सूचित किया। पुलिस ने इस मामले की जांच की और खुलासा किया कि पत्नी और बेटे ने मिलकर वेकटय्या की हत्या की है। मिर्यालगुड़ा डीएसपी वेंकटेश्वर राव ने कहा कि वेंकय्या की उसकी पत्नी और बेटे के सेल फोन डेटा के आधार पर खुलासा किया है। किसान बीमा, विधवा पेंशन और एक एकड़ जमीन के लिए पत्नी और बेटे ने सुपारी देकर वेंकटय्या की हत्या की।

पता चला है कि वेंकटय्या घर दामाद बनकर सुगुणम्मा के घर आया था और 30 साल से उसके साथ रह रहा था। उसे दो बेटियां और एक बेटा है। दो बेटियों की शादी हो चुकी है। बेटा कोटेश एमएससी ऑर्गेनिक केमिस्ट्री में पढ़ाई की और घर पर है। वेंकटय्या डपली बजाकर परिवार का पोषण कर रहा था।

వితంతు పింఛన్ కోసం భర్తను హత్య చేయించిన భార్య, హత్యకు సహకరించిన కుమారుడు

Hyderabad: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.2 వేల వితంతు పింఛన్ కోసం కట్టుకున్న భర్తను భార్య చంపించింది. లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి 30 ఏళ్లుగా కాపురం చేస్తున్న భర్తను దారుణంగా హత్య చేయించింది. దీనికి కుమారుడు కూడా సహకరించాడు. పోలీసుల విచారణతో తల్లి, కుమారుడి బండారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘోరం జిల్లాలోని పులిమామిడిలో జరిగింది.

పెద్దపూర మండలం చిన్నగూడేనికి చెందిన దాసరి వెంకటయ్యకు పులిమామాడికి చెందిన సుగుణమ్మకు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వెంకటయ్య పేరు మీద ఒక ఎకరం పోలం ఉండగా.. ఈ పోలాన్ని అమ్మాలని గత కొంతకాలంగా భార్య, కొడుకు ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ అమ్మడం ఇష్టం లేని వెంకటయ్య వారికి ఎంత నచ్చచెప్పినా వినలేదు. పోలం విక్రయం విషయంలో గొడవల వల్ల గత ఏడాదిగా భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు. వెంకటయ్యకు ఎకరం పోలం ఉండటంతో ఆయనకు రైతు బీమా కూడా ఉంది. దీంతో వెంకటయ్య చనిపోతే నామినీగా ఉన్న తనకు రూ.5 లక్షల రైతు బీమా డబ్బులతో పాటు వితంతు పింఛన్ వస్తుందని భార్య సుగుణమ్మ ప్లాన్ వేసింది.

తల్లి ప్లాన్‌కు కుమారుడు కోటేశ్ కూడా తోడయ్యాడు. దీంతో హత్య కోసం మారుపల్లికి చెందిన అనుముల మహేష్‌కు సుపారీ ఇచ్చారు. డప్పు పని ఇప్పిస్తానంటూ వెంకటయ్యను పులిమామిడిలోని ఆయన ఇంటికి రప్పించాడు. ఆయనతో పుల్లుగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న ఆయనను కాల్వకట్టపైకి తీసుకెళ్లి తువ్వాలుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం శవాన్ని అనుముల నుంచి చినఅనుముల గ్రామం వెళ్లే మార్గం మధ్యలో పడేశాడు. అనుముల గ్రామస్తులు మృతదేహాం పడి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా భార్య, కుమారుడు కలిసి హత్య చేసినట్లు బయటపడింది. భార్య, కుమారుడి సెల్ ఫోన్ డేటా ఆధారంగా కేసును చేధించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరావు వెల్లడించారు. రైతు బీమా డబ్బులతో పాటు వితంతు పింఛన్, ఎకరం పోలం కోసం భార్య, కుమారుడు కలిసి హత్య చేయించినట్లు తేలిందన్నారు.

వెంకటయ్య ఇల్లరికం అల్లుడిగా పులిమామాడిలోనే 30 ఏళ్లుగా భార్య ఇంట్లోనే ఉన్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కూతూళ్లకు పెళ్లిళ్లు జరిగి అత్తవారిళ్లల్లో ఉంటుండగా కుమారుడు కోటేశ్ ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవుకుని ఇంటి దగ్గరే ఉంటున్నాడు. వెంకటయ్య డప్పు కొట్టి కుటుంబాన్ని పోషించేవాడు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X