हैदराबाद : वेस्ट जोन टास्क फोर्स पुलिस ने शहर में नियमों के खिलाफ चल रहे आफ्टर 9 पब पर छापा मारा। ग्राहकों को आकर्षित करने के लिए मैनेजर दूसरे राज्यों से युवतियों को ले आकर पब में अश्लील डांस करा रहे हैं।
बंजारा हिल्स पुलिस ने पब के खिलाफ मामला दर्ज कर लिया है। आफ्टर 9 पब में डांस कर रहे युवक-युवतियों को हिरासत में लेकर थाने ले गये। पुलिस ने कहा कि पब के आयोजक चुनाव आचार संहिता के बाद भी आधी रात तक बार और पब चला रहे है। आगे की कार्रवाई की जा रही है।
After 9 Pub పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్, కేసు నమోదు
హైదరాబాద్ : నగరంలో నిబంధనలకు విరుద్ధం గా నడుస్తున్న After 9 Pub పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్ చెసారు. కస్టమర్లను ఆకర్షడానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులు చేస్తున్న నిర్వాహకులు.
బంజారాహిల్స్ పోలీసులు పబ్బు పై కేసు నమోదు చేసారు. ఆఫ్టర్ 9 పబ్బులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు ఎలక్షన్ కోడ్ ఉన్న అర్ధరాత్రి వరకు బార్, పబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు. (ఏజెన్సీలు)