क्या आपने इंदिराम्मा इल्लु (आवास) के लिए आवेदन किया? ऐसे करें चेक

हैदराबाद: इन्दिराम्मा इल्लु (आवास) योजना को पूरे तेलंगाना में भारी प्रतिक्रिया मिली है। अब तक कुल लगभग 80,54,554 आवेदन प्राप्त हो चुके हैं। इसकी चयन प्रक्रिया भी पूरी हो चुकी है। अधिकारी आवेदकों के घर गए और उनका विवरण ऐप में दर्ज किया। जिलों में जिलाधीशों ने विशेष बैठकें बुलाई हैं और गांवों तथा नगर पालिकाओं में प्रत्येक 500 आवेदनों पर एक सर्वेक्षक नियुक्त किया है। नगर पालिकाओं में वार्ड अधिकारी, बिल कलेक्टर, कनिष्ठ सहायक, पंचायत सचिव और रोजगार गारंटी कर्मचारियों को सर्वेक्षक के रूप में नियुक्त किया गया है।

हालाँकि, जिन लोगों ने आवेदन किया है, उन्हें इस बात पर संदेह हो सकता है कि उन्होंने अपना विवरण सही ढंग से दर्ज किया है या नहीं। इस संदेह को दूर करने के लिए आवेदक इंदिराम्मा इल्लु वेब पोर्टल के माध्यम से जांच कर सकते हैं। पूरी जानकारी के लिए कृपया वेबसाइट https://indirammaindlu.telangana.gov.in पर जाएं।

वेबसाइट पर आप पहली बार इंदिराम्मा इल्लु पोर्टल ऑनलाइन खोलेंगे, तो आपको दाईं ओर होम और एप्लिकेशन सर्च विकल्प दिखाई देंगे। इसमें एप्लीकेशन सर्च पर क्लिक करें। एप्लीकेशन सर्च खुलने पर चार विकल्प- आधार नंबर, मोबाइल नंबर, एप्लीकेशन आईडी और एफएसआई कार्ड नंबर दिखाई देंगे। आपको इनमें से एक विकल्प चुनना होगा। इसके बाद, उन विवरणों को दर्ज करने वाले आवेदक का विवरण दिखाई देगा।

इससे यह संदेह दूर हो जाएगा कि आवेदन सरकार के पास पंजीकृत हुआ है या नहीं। इसमें उन लोगों का विवरण भी शामिल है जिन्होंने अपना आवेदन सर्वेक्षण पूरा कर लिया है। इससे आपको पता चल जाएगा कि आपका आवेदन सरकार की समीक्षा के अधीन है। यह निर्णय पारदर्शिता बढ़ाने के इरादे से लिया गया। जिन लोगों ने राज्य में इंदिराम्मा आवासों के लिए आवेदन किया है, वे विवरण प्राप्त कर सकते हैं। (एजेंसियां)

Also Read-

ఇందిరమ్మ ఇళ్లు కోసం అప్లై చేశారా? ఇలా చెక్‌ చేసుకోండి

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భారీ స్పందన వచ్చింది. ఇప్పటి వరకు మొత్తంగా దాదాపు 80,54,554 అప్లికేషన్లు రాగా, ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు దారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేశారు. జిల్లాలలో కలెక్టర్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రతి 500 ధరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో సర్వేయర్లుగా వార్డు అధికారి, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిని నియమించారు.

అయితే దరఖాస్తు చేసుకున్న వాళ్లలో తమ వివరాలు సరిగా నమోదు చేశారా లేదా అనే సందేహం ఉంటుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి దరఖాస్తు దారులు ఇందిరమ్మఇండ్లు వెబ్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేశారు.

వెబ్ సైట్‌లో మొదటగా ఆన్ లైన్‌లో ఇందిరమ్మ ఇండ్లు పోర్టల్ ఓపెన్ చేయగానే కుడివైపున హోం, అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. దానిలో అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సెర్చ్ ఓపెన్ అయ్యాక అందులో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్ఐ కార్డు నంబర్ అనే నాలుగు ఆప్షన్లు కన్పిస్తాయి. ఇందులో ఏదైనా ఆప్షన్​సెలెక్ట్​చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆ వివరాలను ఎంటర్ చేసిన ధరఖాస్తుదారు వివరాలు కన్పిస్తాయి.

దీంతో తమ దరకాస్తు ప్రభుత్వ వద్ద నమోదు అయిందా లేదా అనే సందేహాలు తీరుతాయి. తమ దరకాస్తు సర్వే చేసిన వారి వివరాలు కూడా అందులో ఉంటాయి. దీని ద్వారా తమ దరకాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్లకు దరకాస్తులు చేసుకున్న వారు వివరాలను తెలుసుకోవచ్చు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X