हैदराबाद: तेलंगाना में आईएएस और आईपीएस अधिकारियों के बड़े पैमाने पर तबादले हुए हैं। सरकार ने इस आशय के आदेश जारी करते हुए छह वरिष्ठ आईएएस अधिकारियों और 23 आईपीएस अधिकारियों का तबादला किया है। वरिष्ठ आईपीएस अधिकारी सज्जनार को हैदराबाद पुलिस आयुक्त नियुक्त किया गया है। वह वर्तमान में आरटीसी के एमडी के रूप में कार्यरत हैं। सरकार ने वर्तमान में हैदराबाद के पुलिस आयुक्त सीवी आनंद को गृह मंत्रालय का प्रधान सचिव नियुक्त किया है।
अब तक खुफिया प्रमुख रहे शिवधर रेड्डी के डीजीपी का पदभार संभालने के बाद सरकार ने खुफिया विभाग की जिम्मेदारी विजय कुमार को सौंप दी है। अग्निशमन महानिदेशक के रूप में कार्यरत नागिरेड्डी का तबादला आरटीसी के एमडी के रूप में किया गया है। सरकार ने हाल ही में कई विवादों में रहे हैं सिरसिला के कलेक्टर संदीप कुमार झा का तबादला किया है। उन्हें विशेष सचिव नियुक्त किया गया है। हरिता को राजन्ना सिरसिला का कलेक्टर नियुक्त किया गया है।
इस प्रकार हैं आईपीएस तबादले:
सज्जनार हैदराबाद पुलिस आयुक्त बने
विजय कुमार खुफिया प्रमुख बने
सीवी आनंद गृह सचिव बने
रघुनंदन राव परिवहन आयुक्त बने
सुरेंद्र मोहन कृषि सचिव बने
रिजवी सामान्य प्रशासन के राजनीतिक सचिव बने
शिखा गोयल सतर्कता प्रवर्तन महानिदेशक बने
अनिल कुमार ग्रेहाउंड्स के अतिरिक्त महानिदेशक बने
स्टीफन रवींद्र नागरिक आपूर्ति आयुक्त बने
नागिरेड्डी आरटीसी एमडी बने
विक्रम सिंह अग्निशमन महानिदेशक बने
श्रीनिवासुलु हैदराबाद अपराध अतिरिक्त पुलिस आयुक्त बने
तसफिर इकबाल हैदराबाद अतिरिक्त कानून व्यवस्था पुलिस आयुक्त बने
सीएच श्रीनिवास पश्चिम क्षेत्र के पुलिस उपायुक्त बने
विजय कुमार सिद्दीपेट पुलिस आयुक्त बने
विनीथ नारायणपेट के पुलिस अधीक्षक बने
एसीबी संयुक्त सिंधु शर्मा निदेशक बने
योगेश गौतम राजेंद्र नगर पुलिस उपायुक्त बने
ऋतिराज माधापुर पुलिस आयुक्त बने
अनुराधा एलबी नगर पुलिस उपायुक्त बने
यह भी पढ़ें-
హైదరాబాద్ సీపీగా సజ్జనార్, అలాగే…
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేసింది ప్రభుత్వం.
మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డి డీజేపీగా బాధ్యతలు చేపట్టడంతో ఇంటెలిజెన్స్ బాధ్యతలను విజయ్ కుమార్‌కు అప్పగించింది ప్రభుత్వం. ఫైర్ డీజీగా పని చేస్తోన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇటీవల వరుస వివాదాలల్లో చిక్కుకుంటున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను స్పెషల్ సెక్రటరీగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత నియమితులయ్యారు.
ఐపీఎస్‌ల బదిలీలు:
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విజయ్ కుమార్
హోంశాఖ సెక్రటరీగా సీవీ ఆనంద్
ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా రఘునందన్ రావు
వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్
జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీ
విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్
గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్
పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర
ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి
ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్
హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు
హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతలను సీపీగా తసఫీర్ ఇక్బాల్
వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్
సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్
నారాయణ పేట్ ఎస్పీగా వినీత్
ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ
రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్
మాదాపూర్ డీసీసీగా రీతిరాజ్
ఎల్బీ నగర్ డీసీపీగా అనురాధ
