హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ గారి మామయ్య ( కేటీఆర్ గారి భార్య శైలిమా తండ్రి) పాకాల హరినాథ్ రావు అనారోగ్యంతో ఏఐజి ఆసుపత్రిలో చేరి ఇంకా చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉన్నప్పటికీ ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. ఆయన అనారోగ్యం విషయంలో వస్తున్న ఇతర వార్తలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి.
మంత్రి కేటీఆర్ గారి మామయ్య పాకాల హరినాథ్ రావు గారి ఆరోగ్య పరిస్థితి పై అప్డేట్, ఇతర వార్తలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి
