हैदराबाद : रंगारेड्डी जिले में लू लगने से दो टन मछलियां मर गईं। रंगारेड्डी जिले के मंचाल मंडल के कुछ मछुआरे चित्तापुर गांव के पास कामचेरुवु (तालाब) के सहारे जी रहे हैं। वे उस तालाब में मछलियाँ पकड़ कर जिंदगी गुजार रहे है।
इस बार सूरज भयंकर आग उगाल रहा है। इसके चलते लू लगने से लगभग दो टन मछलियाँ मर गईं। परिणामस्वरूप, कुछ परिवार जो अपनी आजीविका के लिए तालाब पर निर्भर थे वे अपनी आजीविका खो दी है।
मछुआरों ने कहा कि लगभग दो सौ परिवार अपनी आजीविका के लिए इस तालाब पर निर्भर हैं। उन्होंने मछलियों को बचाने के लिए पर्याप्त पानी की व्यवस्था भी की, मगर कुछ लाभ नहीं हुआ। मछुआरों ने सरकार से तुरंत उनकी सहायता के लिए आगे आने की अपील की है।
यह भी पढ़ें-

వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృత్యువాత
హైదరాబాద్ : వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృత్యువాత పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువును నమ్ముకొని ఆ గ్రామంలోని కొందరు మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఆ చెరువులోని చెపలను పట్టి అమ్ముకొని పూట వెల్లదీస్తున్నారు.
ఈ వేసవిలో భానుడు నిప్పులు కురిపిస్తుండగా వడదెబ్బ కారణంగా దాదాపు రెండు టన్నుల చేపలు మృత్యువాత చెందాయి. దీంతో చెరువుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కొన్ని కుటుంబాలకు ఆధారం లేకుండా పోయినట్లు అయ్యింది.
ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుంటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బ్రతికించుకోవడం నీటి ఏర్పాటు చేసిన లాభం లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమను జీవనాధారం కోల్పోయిన తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. (ఏజెన్సీలు)