ఓఆర్ఆర్‌పై గాలిలో ఎగిరిపడ్డ కారు ప్రమాదం ఇద్దరి మృతి, నలుగిరి పరిస్థితి విషమం आउटर रिंग रोड पर हवा में उड़ी कार…

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధి పోచారం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మౌనిక(36), నవీన్ (30) అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో హరి ప్రసాద్, హర్ష, అమృత, సుశ్రుతకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరంతా బౌరంపేట సింహపురి కాలనీవాసులుగా గుర్తించారు.

వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను పటాన్ చెరులోని ఓ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. (ఏజెన్సీలు)

आउटर रिंग रोड पर भीषण सड़क हादसा

हैदराबाद : संगारेड्डी जिले के पटनचेरू थाना क्षेत्र के पोचारम आउटर रिंग रोड (ORR) पर भीषण सड़क हादसा हुआ। इस घटना में मौनिका (36) और नवीन (30) की मौके पर ही मौत हो गई। जबकि चार अन्य गंभीर रूप से घायल हो गए। हादसे में हरि प्रसाद, हर्ष, अमृता और सुश्रुता गंभीर रूप से घायल हो गए। इनकी पहचान बौरामपेट के सिंहपुरी कॉलोनी के रहने वाले के तौर पर की गई है।

यह भी पढ़ें-

सड़क के गुजरने वाले वाहन चालकों और स्थानीय लोगों ने पुलिस को सूचना दी। सूचना मिलते ही पुलिस तुरंत मौके पर पहुंच गई। मामला दर्ज कर लिया गया है और जांच कर रही है। घायलों को पटनचेरू के अस्पताल में भर्ती कराया गया है। उनका इलाज चल रहा है। डॉक्टरों ने बताया कि उनकी हालत भी गंभीर है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X