हैदराबाद : टीएसपीएससी पेपर लीक मामले की जांच जारी है। पेपर लीक में नए पहलू सामने आये हैं। पुलिस ने मुख्य आरोपी की पहचान TSPSC सचिव पीए प्रवीण के रूप में की है। पुलिस ने पाया कि लीक हुए पेपरों में से एक पेपर को दस लाख में बेचा गया। अब तक कुल 10 लोगों को हिरासत में लिया गया है और पुलिस उनसे पूछताछ कर रही है।
पुलिस ने पेपर लीक मामले में प्रवीण को मुख्य आरोपी के रूप में की है। साथ ही जांच कर रही है कि क्या वह अतीत में किसी लीक में शामिल था। TSPSC ने घोषणा की है कि 12 मार्च को होने वाली TPBO (टाउन प्लानिंग बिल्डिंग ओवरसियर) लिखित परीक्षा और 15 और 16 को होने वाली पशु चिकित्सा सहायक सर्जन लिखित परीक्षा को TSPSC परीक्षा के प्रश्नपत्रों की हैकिंग के कारण स्थगित कर दिया गया है।
उम्मीदवारों को एसएमएस के जरिए सूचित किया गया कि परीक्षा स्थगित कर दी गई है। टीएसपीएससी ने स्पष्ट किया है कि स्थगित परीक्षाओं की नई तारीखों की घोषणा जल्द की जाएगी। टीएसपीएससी ने पिछले साल सितंबर में 175 नगर नियोजन पदों को भर्ती के लिए एक अधिसूचना जारी की थी। करीब 34 हजार लोगों ने आवेदन किया।
संबंधित खबर ;
TSPSC: పేపర్ లీక్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది, TSPSC కార్యదర్శి PA ప్రధాన నిందితుడు
హైదరాబాద్ : TSPSC పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీకేజీలో కొత్తకోణం భయటకు వచ్చింది. TSPSC సెక్రటరీ పీఏ ప్రవీణ్ ని కీలకనిందితుడిగా పోలీసులు గుర్తించారు. లీకైన పేపర్ ఒకటి పది లక్షలకు విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇప్పటివరకు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రవీణ్ ను కీలక వ్యక్తిగా గుర్తించిన పోలీసులు గతంలో అతను ఏమైనా లీకేజీలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టీఎస్‌పీఎస్సీ పరీక్షా పేపర్లు హ్యాకింగ్ అవడంతో మార్చి 12న జరగాల్సిన టీపీబీవో( టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ) రాతపరీక్ష, 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పరీక్ష వాయిదా పడినట్లుగా అభ్యర్థులకు SMS ద్వారా సమాచారం అందించారు.
వాయిదా పడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. 175టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి పోయిన ఏడాది సెప్టెంబర్ లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 34 వేలమంది ధరఖాస్తు చేసుకున్నారు. (ఏజెన్సీలు)